E-Paper
Advertisement

12A Railway Colony : భీమ్స్ ఇచ్చిన ఆ పాట ఎవరికైనా నచ్చలేదు, అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్

12A Railway Colony : భీమ్స్ ఇచ్చిన ఆ పాట ఎవరికైనా నచ్చలేదు, అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్
Advertisement

12A Railway Colony : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు భీమ్స్. సంగీత దర్శకుడుగా రీసెంటెన్స్ లో మంచి పేరును సంపాదించుకున్నాడు అయితే గతంలో ఎన్ని పాటలు చేసినా కూడా ఆ స్థాయిలో పేరు మాత్రం రాలేదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా హిట్ అయింది అని అందరికీ అర్థమైంది. కానీ 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది అని ఎవరు ఊహించలేదు. గేమ్ చేంజెర్ సినిమా నష్టాలను ఈ సినిమా కొంతవరకు భర్తీ చేసింది. అయితే ఈ సినిమా హిట్ అవ్వడానికి మొదటి కారణం ఈ సినిమా నుంచి విడుదలైన గోదారి గట్టు మీద రామచిలకవే. రమణ గూగుల్ ఆ మరియు మధుప్రియ పాడిన ఈ పాట సూపర్ హిట్ అయిపోయింది. సినిమా మీద మంచి అంచనాలను పెంచింది. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ కూడా ఈ పాట మంచి ప్లస్ అయిపోయింది.

ఆ పార్టీ ఎవరికీ నచ్చలేదు 

Advertisement

శర్వానంద్ మరియు అల్లరి నరేష్ కీలకపాత్రలో నటించిన సినిమా నువ్వా నేనా. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు కానీ ఈ సినిమాలోని వయ్యారి బ్లాకు బెర్రీ ఫోను లే అనే పాట మాత్రం విపరీతమైన హిట్ అయింది. ఆ పాటను భీమ్స్ పాడాడు. ఆ పాట ఇచ్చినప్పుడు అది పెద్దగా ఎవరికి నచ్చలేదట.

అప్పుడు అల్లరి నరేష్ మాత్రం తనను బలంగా నమ్మి ఈ పాట వర్కౌట్ అవుతుంది నన్ను నమ్మండి అంటూ మాట్లాడారట. ఆ తర్వాత కెవ్వు కేక సినిమాలోని బాబు ఓ రాంబాబు అనే పాట కూడా విపరీతంగా హిట్ అయింది.

Advertisement

ఆ కెరియర్ లో రెండు మంచి సాంగ్స్ భీమ్స్ ఇచ్చాడు. 12A రైల్వే కాలనీ అనే సినిమా చేస్తున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాకి సంబంధించి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఇస్తాడు అని నరేష్ కంగారు పడిపోయాడట. ఇక రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ భీమ్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా తెలియజేశాడు.

నాకంటే ఎక్కువగా రాస్తారు 

ఈ సినిమా చూసిన తర్వాత నా గురించి ఎంత రాస్తారో తెలియదు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాత్రం నాకంటే నాలుగు లైన్లు ఎక్కువగా భీమ్స్ గురించి రాస్తారు అని ఎలివేషన్ ఇచ్చాడు అల్లరి నరేష్. ఇక రీసెంట్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల పాట విపరీతమైన సక్సెస్ సాధించింది దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించుకుంది. భీమ్స్ చేసిన మాస్ జాతర సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

Also Read: The Paradise : కేవలం 3 గంటలే నిద్ర, టార్గెట్ ఫిక్స్ చేశారు

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×