E-Paper
Advertisement

Gold Rate Increase: పరుగులు పెడుతున్న పుత్తడి.. మళ్ళీ పెరిగిన రేట్లు.. తులం బంగారం ఎంతంటే?

Gold Rate Increase: పరుగులు పెడుతున్న పుత్తడి.. మళ్ళీ పెరిగిన రేట్లు.. తులం బంగారం ఎంతంటే?
Advertisement

Gold Rate Increase: ఓర్నాయనో.. బంగారం ధరలు రైలు పట్టాల కన్నా ఎక్కువ స్పీడ్‌లో పరుగులు పెడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు స్వల్పంగా పెరిగిన ధరలు నేడు ఒక్కసారిగా భారీ మొత్తంగా పెరిగాయి.. ప్రస్తుత ధరలు చూస్తుంటే పసిడి ప్రియుల్లో దడ పుట్టిస్తుంది. కానీ, పెట్టుబడి దారులకు మంచి లాభదాయకం అని చెప్పాలి.. కానీ, ఈ ధరలు ఇలాగే పెరుగుతాయా? లేదా మళ్లీ తగ్గుతాయా? అనేది అంతుచిక్కని ప్రశ్న?

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,570 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,64,730 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,100 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.3,160 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,64,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,64,730 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,64,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,64,880 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,150 వద్ద ఉంది.

Also Read: ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.25 లక్షల లోన్… ఎవరు అర్హులంటే?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వామ్మో.. నిన్నమొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న సిల్వర్ ధరలు నేడు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు సిల్వర్ ధరలు చూసుకుంటే.. నిన్న శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,95,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద ఉంది. అంటే కేజీపై రూ. 5,000 పెరిగింది.. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీ ప్రాంతంలో కేజీ సిల్వర్ పై రూ.10,000 పెరిగి ప్రస్తుత ధర రూ.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×