E-Paper
Advertisement

Gmail: జీమెయిల్‌ మూసివేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్.. గూగుల్‌ క్లారిటీ..

Gmail: జీమెయిల్‌ మూసివేస్తారంటూ  సోషల్ మీడియాలో వైరల్.. గూగుల్‌ క్లారిటీ..
Advertisement

Gmail

Google Clarity on Gmail Shutdown: గత కొన్ని రోజులు ఇ- మెయిల్ సర్వీస్ జీ మెయిల్ సేవలు నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయని ఆ సర్వీసుల సారాంశం, దీనిపై గూగుల్ స్పష్టతనిచ్చింది. తమ సేవలు ఎప్పటిలాగే కొనసాగుతాయని వెల్లడించింది గూగుల్.

Advertisement

గత కొన్నేళ్లుగా లక్షలాది మందికి ఇ-మెయిల్ సేవలు అందిస్తున జీమెయిల్ త్వరలోనే మూతపడబోతోందని, 2024 ఆగస్టు1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయంటూ ఓ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇకపై మెయిల్స్ పంపించడం గానీ, పొందడం గాన చేయలేరంటూ జీమెయిలే స్వయంగా ఓ యూజర్ కు తెలియజేసినట్లు ఆ స్క్రీన్ షట్ లోఉంది. అది కాస్తా ఎక్స్ టిక్ టాక్ లో వైరల్ గా మారింది. దీంతో చాలా మంది జీమెయిల్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

జీ మెయిల్ మూసి వేస్తారనే ప్రచారం పై గూగల్ తాజాగా స్పందించింది. జీ మెయిల్ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ సేవలు కొనసాగుతాయంటూ ఓ పోస్ట్ పెట్టింది. తద్వరా సోషల్ మీడియాలో జరుగుతున్న అబద్దపు ప్రచారానికి చెక్ పెట్టింది. ఈ ప్రచారంపై టెక్ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రకటనలను ఆదిలోనే అంతం చేయాల్సిన అవసరం ఉందని గూగుల్ పేర్కొంది.

Advertisement

Read More: ఇన్ స్టంట్ లోను తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి జీమెయిల్ తన హెచ్ టీఎంఎల్ వెర్షన్ సర్వీసులను మాత్రమే నిలిపివేసింది. నెట్ వర్క్ సరిగ్గా లేని సమయంలోనే ఇ-మెయిల్స్ పొందడం ఈ సర్వీసుల ఉద్దేశం. రెగ్యులర్ ఇ- మెయిల్ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×