BigTV English

Today Gold and Silver Rates: పసిడి ప్రియులకు పండగే.. బంగారం ధర మళ్లీ తగ్గిందోచ్..

Today Gold and Silver Rates: పసిడి ప్రియులకు పండగే.. బంగారం ధర మళ్లీ తగ్గిందోచ్..


March 26th Gold and Silver Price: బంగారం ధర రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. మార్చి 23 నుంచి మూడురోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. మంగళవారం స్వల్పంగా తగ్గింది. దీంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్లో బంగారం ధర తగ్గడం కాస్త ఊరటనిచ్చే విషయమే. 100 గ్రాముల బంగారం ధర రూ.1100 వరకూ తగ్గింది. మంగళవారం (మార్చి26) ఉదయం 10 గంటల వరకూ నమోదైన వివరాల మేరకు.. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,710గా ఉంది.


చెన్నైలో మాత్రం బంగారం ధర 10 గ్రాములపై కేవలం రూ.50 మాత్రమే తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.62,000కి తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,790గా ఉంది.

Also Read: రంజాన్ వేళ ఐరాస భద్రత మండలి తీర్మానం.. గాజాలో కాల్పుల విరమణకు ఆదేశం

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,710గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,030గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,860గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,150గా ఉంది.

కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,710గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,030గా ఉంది.

కేరళ, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,710గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,030గా ఉంది.

బంగారం బాటలోనే వెండికూడా పయనించింది. కిలో వెండిపై నిన్న రూ.300 పెరగగా.. నేడు (మార్చి26) రూ.300 తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.80,500 కు చేరింది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×