E-Paper
Advertisement

Gold Rate Increased: పసిడి ప్రియులకు తీపి కబురు.. భారీగా పతనమైన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?

Gold Rate Increased: పసిడి ప్రియులకు తీపి కబురు.. భారీగా పతనమైన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?
Advertisement

Gold Rate Increased: నేడు బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా త‌గ్గాయి.. దేశీయ బులియన్ మార్కెట్లో గత ఐదు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం ఒక్కసారిగా భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి, అమెరికా డాలర్ బలోపేతం కావడం వంటి పరిణామాల వల్ల పసిడి ధరలపై ఈ ప్రభావం పడింది. వచ్చే వారం నుంచి వివాహాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ ధరల తగ్గుదల సామాన్య కొనుగోలుదారులకు, పెళ్లిళ్ల కోసం నగలు చేయించుకునే వారికి పెద్ద ఊరటనిస్తోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,400 ఉండగా.. నేడు శుక్ర‌వారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,200 కాగా.. నేడు శుక్ర‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,620 త‌గ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,55,780 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,950 వద్ద ఉంది.

Also Read: ఇంటి ఖర్చులు భారం.. జనవరిలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

నేటి సిల్వర్ ధరలు ఇలా..
నేడు బంగారం ధ‌రలు కాకుండా సిల్వ‌ర్ ధ‌ర‌లు కూడా భారీగా త‌గ్గాయి.. నేటి సిల్వ‌ర్ ధ‌ర‌లు చూసుకుంటే.. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 ఉండ‌గా.. శుక్ర‌వారం కేజీ సిల్వ‌ర్ ధ‌ర రూ. 2,80,000 వ‌ద్ద‌ కొనసాగుతోంది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో ప్రస్తుత ధర రూ. 2,80,000 వద్ద పలుకుతోంది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×