E-Paper
Advertisement

Today Gold Rate: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!

Today Gold Rate: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!

Today Gold Rate: దేశంలో ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకుపోయాయి.. పసిడి ధరలు పైపైకి దూసుకుపోతున్నా.. డిమాండ్ మాత్రం ఇసుమంతైనా తగ్గడం లేదు. బంగారం ధరలు భారీగా పెరగడంతో కేంద్రం విదేశాల నుంచి బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటోంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో గత వారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. కానీ, ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. పసిడి ధరలు తగ్గడంతో బంగారం ప్రియులు ఎంతో ఆనందంలో ఉన్నారు. నేటి బంగారం ధరలు ఎంత తగ్గిందంటే..?

నేటి పసిడి ధరలు ఇలా..

నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత వారం బంగారం ఎంత పెరిగిందో.. మళ్లీ ఇప్పుడు అంతే తగ్గింది. నేటి బంగారం ధరలు చూసుకుంటే.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,400 కాగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,660 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,14,950 ఉండగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,350 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై ఒక్కసారిగా రూ. 1,740 తగ్గింది. బంగారం కొనాలనుకుంటే తొందరగా కొనేయండి.. ఇదే మంచి ఛాన్స్.. లేదంటే మళ్లీ పెరిగితే మీరే నష్టపోవాల్సి వస్తుంది.

బంగారం ధరల ఎందుకు తగ్గుతున్నాయో తెలుసా?

బంగారం పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారం ధరలు తగ్గడం చాల విశేషం.. ప్రస్తుతం బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్‌‌లో నెలకొన్న పరిస్థితులే కారణమంటున్నారు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు డిసెంబర్ నెలలో తగ్గించడం లేదు అనే వార్తల కారణం వల్ల బంగారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా వడ్డీ రేట్లు తగ్గించకపోతే బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాష్ట్రంలో బంగారు ధరలు..

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు

హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,23,660 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,350 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..

వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,660 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,350 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,660 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,350 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..

ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,810 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,13,500 వద్ద ఉంది.

Also Read: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

నేటి సిల్వర్ ధరలు ఇలా..

వావ్.. సిల్వర్ ధరలు కూడా నేడు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చకుంటే నేడు ఇంకా వెయ్యి రూపాయలు ఎక్కువ తగ్గింది. దీంతో మహిళలు చాల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,73,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,70,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.3,000 తగ్గింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,62,000 వద్ద కొనసాగుతోంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×