E-Paper
Advertisement

షాకింగ్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పసిడి మంట! తులం బంగారం ధర ఎక్కడికో వెళ్ళిందిగా!

షాకింగ్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పసిడి మంట! తులం బంగారం ధర ఎక్కడికో వెళ్ళిందిగా!
Advertisement

Gold Rates Hike: గత రెండు రోజులు సల్లబడ్డట్టే అనిపించిన బంగారం ధరలు, ఇప్పుడు మళ్లీ రెక్కలొచ్చినట్టు పైకి ఎగిసినయ్. ‘అమ్మో.. ఇప్పుడప్పుడే తగ్గేటట్టు లేదే’ అని సామాన్యులు నోరెళ్లబెట్టేలా రేట్లు పెరిగిపోయినయ్. అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న మార్పులు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడటంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. నిన్నమొన్నటి దాకా ‘తగ్గుతదిలే.. అప్పుడు కొందాం’ అని ఆశపడ్డ వాళ్లకు ఈ కొత్త ధరలు గట్టి షాకే ఇచ్చినయని చెప్పాలి. అసలే పసిడి అంటే మనోళ్లకు ప్రాణం, అలాంటిది ఈ రేట్లు చూస్తుంటే షాప్‌లో అడుగుపెట్టడానికే భయమేస్తుంది.

నేడు బంగారం ధరలు ఇలా..
వామ్మో.. నేడు భారీగా పెరిగిన పసిడి ధరలు. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,480 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,000 వద్ద పలుకుతుంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,250 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,520 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,53,000 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,250 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,000 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,250 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,000 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,250 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,150 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,400 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
ద్యావుడా.. బంగారమే కాదు, సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగినయ్.. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద ఉండగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతుంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ రూ. 2,60,000 వద్ద పలుకుతోంది.

Also Read: పెళ్లి తర్వాత హోమ్ లోన్ ఈజీ.. పైగా బోలెడు ప్రయోజనాలు!

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×