E-Paper
Advertisement

Gold Rate Increased: అయ్య బాబోయ్.. బంగారం ధర మళ్లీ పెరిగిందిగా.. ఇవాళ తులం ఎంతంటే?

Gold Rate Increased: అయ్య బాబోయ్.. బంగారం ధర మళ్లీ పెరిగిందిగా..  ఇవాళ తులం ఎంతంటే?
Advertisement

Gold Rate Increased: బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళుతున్నాయి. రెండు రోజులు తగ్గితే.. మూడు రోజులు పెరిగిపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంగారం కొనాలి అని అనుకునేవారికి ఇంకా రోల్డ్ గోల్డే దిక్కు అన్నట్లుగా అయ్యింది వ్యవహారం.. మంగళవారం తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ భారీగా పెరిగిపోయింది.

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,440 ఉండగా.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,310 వద్ద కొనసాగుతోంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,650 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,450 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ. 870 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,30,310 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,450 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,310 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,450 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,310 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,450 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,460 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,19,600 వద్ద పలుకుతోంది.

Also Read: మీర్‌పేట్‌లో కారు భీభత్సం.. పల్టీలు కొట్టిన కారు.. స్పాట్‌లో ఐదుగురు

నేటి సిల్వర్ ధరలు ఇలా..
ద్యేవుడా.. అరే ఏంట్రా ఇది.. ఒక్కసారిగా ఇలా పెరిగిపోయింది.. నేడు సిల్వర్ ధరలు భారీగా పెరిగిపోయాయి.. మళ్లీ ముందు ఉన్న రేటుకే వచ్చేసింది. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,99,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,07,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.8,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,99,000లు కొనసాగుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×