E-Paper
Advertisement

John Cena : రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన WWE స్టార్ జాన్ సీనా !

John Cena : రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన WWE స్టార్ జాన్ సీనా !
Advertisement

 John Cena : దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా రెజ్లింగ్ ప్ర‌పంచాన్ని ఏలిన దిగ్గ‌జం, 17 సార్లు ప్ర‌పంచ ఛాంపియ‌న్ జాన్ సీనా రిటైర్మెంట్ ను ప్ర‌క‌టించారు. ఆధునిక రెజ్లింగ్ స్వ‌భావాన్ని మార్చిన ఆయ‌న సుదీర్ఘ కెరీర్ ఈనెల 13న ముగియ‌నుంది. Last Time Is Now అనే ఫేర్ వెల్ టూర్ లో ఆయ‌న త‌న చివ‌రి మ్యాచ్ ఆడ‌నున్నారు. నెవ‌ర్ గివ్ అప్ స్పూర్తిని నింపిన ఆ యోధుడి ప్ర‌స్తానం ముగియ‌నుంద‌ని ఫ్యాన్స్ భావోద్వేగానికి లోన‌వుతున్నారు. వాస్త‌వానికి జులై 06న టోరంటోలో జ‌రిగిన WWE మ‌నీ ఇన్ ది బ్యాంకు రెజ్లింగ్ ఈవెంట్ లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. త‌న కెరీర్ లోని ఆధ్యాయం ఓసం త‌న ప్ర‌ణాళిక‌ల‌ను పంచుకున్నాడు. ఈవెంట్ లో అత‌ను WWE నుంచి త‌న రిటైర్మెంట్ ను అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి ఉన్నాన‌ని అభిమానుల‌తో అప్పుడే చెప్ప‌డం విశేషం.

Also Read : Rachin Ravindra: పలాష్ ఒక్కడే కాదు, రచిన్ రవీంద్ర కూడా స్మృతి మందానను మోసం చేశాడా?

జాన్ సీనా చివ‌రి మ్యాచ్ అప్పుడే..?

Advertisement

2024 WWE లెజెండ్ జాన్ సెనా రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 జూలైలో జరిగిన ‘మనీ ఇన్ ది బ్యాంక్’ ఈవెంట్‌లో అతను తన నిర్ణయాన్ని వెల్లడించారు, అయితే అతని చివరి ఇన్-రింగ్ మ్యాచ్‌లు 2025లో జరుగుతాయని స్పష్టం చేశారు. వాస్త‌వానికి అత‌ను 2024లోనే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. కానీ 2025 డిసెంబర్ 13న వాషింగ్టన్ D.C.లో జరిగిన ‘సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్’లో గుంథర్‌తో తన చివరి మ్యాచ్ ఆడ‌నున్నాడు. ఆ త‌రువాత అత‌ను రిటైర్డ్ అవ్వ‌నున్నాడు. గత రెండు దశాబ్దాలుగా రెజ్లింగ్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. జాన్ సీనా ఏకంగా 17 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా ఎదిగాడు. రెజ్లింగ్ క్రీడల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. అయితే ఆయన డిసెంబర్ 13న సుదీర్ఘ కెరీర్ ముగియనుంది. లాస్ట్ టైమ్ ఈజ్ నౌ అనే ఫేర్ వెల్ టూరులో జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెవర్ గివ్ అప్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురవుతున్నారు.

ఏకంగా 17 సార్లు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్..!

క్రిస్ వాన్ వ్లీట్ ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా జాన్ సీనా రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. రెజ్లింగ్‌లో జాన్ సీనా లెజెండ్‌గా పేరు సంపాదించుకున్నారు. జాన్ సీనా వయస్సు 49 ఏళ్లు ఉండగా.. నెవర్ సీన్ 17పై హాలీవుడ్ కెరీర్‌పై దృష్టి సారిస్తున్నాడు. అంతకుముందు 2022లోనే జాన్ సీనా రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఆలోచనలో ఉన్నట్లు జాన్ సీనా తెలిపారు. గత మూడేళ్లుగా ఆయన రిటైర్మెంట్ పై జరుగుతున్న చర్చకు తెర పడింది. ఇప్ప‌టికీ రెండు మూడు సార్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ తాజాగా ఓ క్లారిటీ వ‌చ్చేసింది.

Advertisement

Also Read : Sara Tendulkar: నిన్న పాండ్య లవర్, ఇప్పుడు గిల్ ప్రియురాలు.. మొత్తం బట్టలు విప్పుకొని తిరుగుతున్నారుగా!

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×