Big Stories

Today Gold Rate: కొనుగోలుదారులకు షాక్.. పెరిగిన బంగారం, తగ్గిన వెండి!

- Advertisement -

March 27th Gold and Silver Prices: ఐదురోజుల తర్వాత బంగారం ధర మళ్లీ పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.160 నుంచి రూ.220 వరకూ పెరిగింది. బుధవారం (మార్చి 27) ఉదయం 10 గంటలకు నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 మేర పెరిగి.. రూ.61,350కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 మేర పెరిగి రూ.66,930కి ఎగబాకింది.

చెన్నైలో మాత్రం బంగారం ధర 10 గ్రాములపై రూ.120 నుంచి రూ.160 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.62,150కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,910గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,930గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,190గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,080గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,320గా ఉంది.

Also Read: ఆరంభం అదుర్స్.. బుల్ జోరు కొనసాగేనా?

కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,930గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,190గా ఉంది.

కేరళ, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,930గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,190గా ఉంది.

బంగారం ధర పెరిగితే.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై నిన్న రూ.300 తగ్గగా.. నేడు (మార్చి 27) కూడా రూ.300 తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.80,200 కు తగ్గింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News