BigTV English

Kejriwal Plea Hearing in Court: టెన్షన్‌లో కేజ్రీవాల్ మద్దతుదారులు, తీర్పు ఎటు వైపు..?

Kejriwal Plea Hearing in Court: టెన్షన్‌లో కేజ్రీవాల్ మద్దతుదారులు, తీర్పు ఎటు వైపు..?
Arvind Kejriwal Plea Hearing In Delhi High Court on Liquor Scam
Arvind Kejriwal Plea Hearing In Delhi High Court on Liquor Scam

Kejriwal Plea Hearing in Court: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రాజకీయాల్లో ఓ కుదుపు కుదిపేస్తోంది. ఇప్పటికే ఈసీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్, తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.


ఇదిలావుండగా మద్యం కుంభకోణం కేసులో కేంద్రం ఆడుతున్న నాటికి న్యాయస్థానంలో తెరదించు తామన్నారు కేజ్రీవాల్ భార్య సునీత. ఈ వ్యవహారానికి సంబంధించి నగదు ఎక్కడికి వెళ్లిందనే ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ సందర్భంగా మీడియోకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆమె తెలిపారు. గడిచిన రెండేళ్లగా ఆప్ నేతల ఇళ్లపై ఈడీ పలుమార్లు దాడులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరి అధికారుల సోదాల్లో ఎంతవరకు నగదు సీజ్ చేశారని ప్రశ్నించారు.

మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఆయన్ని నిలువ రించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. కేజ్రీవాల్ వ్యవహారశైలి న్యాయసూత్రాలకు వ్యతిరేకమైందని అందులో ప్రస్తావించారు పిటిషనర్. కేజ్రీవాల్‌కు టైపిస్ట్‌ను, కంప్యూటర్, ప్రింటర్‌ను సమకూర్చకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ సుర్జిత్‌సింగ్ కోరారు. ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని గతవారం ఆయన మరో పిల్ దాఖలు చేశారు.


Tags

Related News

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

Big Stories

×