BigTV English

Nepal Mayor Daughter Missing: గోవాలో మిస్సయ్యింది.. మేయర్ కూతురెక్కడ..?

Nepal Mayor Daughter Missing: గోవాలో మిస్సయ్యింది.. మేయర్ కూతురెక్కడ..?
Nepal Mayor Daughter missing
Nepal Mayor Daughter missing

Nepal Mayor Daughter Missing: నేపాల్ మేయర్ కూతురు మిస్సయ్యింది. ఇంతకీ ఎక్కడో తెలుసా? గోవాలో మిస్సయినట్టు సమాచారం. మెడిటేషన్ టూర్ కోసం నేపాల్ నుంచి ఇండియాకు వచ్చింది ఆమె. పేరు ఆరతిమహల్. ఏం జరిగిందో తెలీదుగానీ సోమవారం రాత్రి నుంచి ఆమె కనిపించలేదు. ఈ విషయం ఆరతి ఫ్రెండ్స్ ఫోన్ ద్వారా మేయర్ గోపాల్‌మహల్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగన గోపాల్.. తన కూతురు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గోవా ప్రజల సాయం కోరారు.


ఆరతి మహల్ ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ ఫోన్ నెంబర్లను పోస్టు చేశారు. కూతుర్ని వెతికేందుకు మరో కూతురు అల్లుడు నేపాల్ నుంచి గోవాకు బయలుదేరారు. మరోవైపు ఆరతి మహల్ మిస్సింగ్ కు సంబంధించి ఫిర్యాదు అందిందని, ఆమె కోసం గాలింపు మొదలుపెట్టామని పోలీసులు తెలిపారు. మెడిటేషన్ కోసం కొద్దిరోజుల కిందట ఆమె గోవాలోని ఓషో సెంటర్‌కు వచ్చింది.


Tags

Related News

Modi New Strategy: మళ్లీ తెరపైకి మేడ్ ఇన్ ఇండియా.. మోదీ స్వదేశీ మంత్రం ఫలిస్తుందా?

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావితం వీటిపైనే

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Big Stories

×