E-Paper
Advertisement

బంగారం కొందామనుకుంటున్నారా? తగ్గింది కదా అని సంబరపడేలోపే బిగ్ ట్విస్ట్

బంగారం కొందామనుకుంటున్నారా? తగ్గింది కదా అని సంబరపడేలోపే బిగ్ ట్విస్ట్
Advertisement

Gold price hike: వామ్మో.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. అయితే సాధారణంగా ధర తగ్గగానే కొద్దిగా బంగారం కొనుగోలు చేసి దాచుకుందామనుకునే సామాన్యుడి ఆశలపై ఈ అకస్మాత్తుగా పెరిగిన ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న వేళ, బంగారం షాపులకు వెళ్లి నచ్చిన నగలు కొనుగోలు చేద్దామనుకున్న మధ్యతరగతి కుటుంబాలు ఈ మార్పుతో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. తులం బంగారం కొంటే ఎంతో కొంత ఆదా అవుతుందనుకున్న వారికి రూపాయి తగ్గడం, వెంటనే పది రూపాయలు పెరగడం ఒక తీరని అయోమయాన్ని కలిగిస్తోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,930 వద్ద పలుకుతుంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,850 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.600 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,850 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,930 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,850 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,850 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,080 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,33,000 వద్ద ఉంది.

Also Read: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో కలకలం.. భర్త, అత్తమామలతో సహా 11 మందిపై మందిపై గృహ హింస కేసు

Related News

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్, బుకింగ్ సమయం తగ్గింపు

జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు.. వెలుగులోకి కొత్త విషయాలు, సమాచారం హక్కు చట్టం ద్వారా..

ఈసారి పండుగలకు చేదు రుచి.. భారీగా పెరగనున్న స్వీట్స్ ధరలు

బ్యాంక్ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు వస్తుంది? ఈ రూల్స్ తెలుసుకోండి

ఓల్డ్ మాంక్ రమ్ అసలు రమ్మే కాదు.. ఇంతకాలం మందుబాబులను కంపెనీ మోసం చేసిందా?

Big Stories

Advertisement
×