E-Paper
Advertisement

Today Gold Rate: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Today Gold Rate: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Advertisement

Today Gold Rate: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. బంగారం ధరలు నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగాయి.. అయితే గత రెండు రోజులుగా మళ్లీ తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు ధరలు తగ్గుతున్నాయని ఆశలు పెంచుకునే లోపే.. మళ్లీ నేడు ధర పెరిగింది. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. అసలు సోషల్ మీడియాలో బంగారం రూ. 70 వేలు అవుతుందని చెబుతున్నారు. కానీ బంగారం మాత్రం లక్షా కావడమే చాలా కష్టంగా ఉంది. అసలు ముందు ముందు బంగారం ధరలు తగ్గుతుందా? లేదా ఇంకా పెరుగుతుందా? అనే ఆలోచనలో పడుతున్నారు పసిడి ప్రియులు.

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,660 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,930 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,850 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,100 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ. 270 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,29,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,100 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,930 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,100 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,930 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,100 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,080 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,19,250 వద్ద పలుకుతోంది.

Also Read: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో నకిలీ ఉద్యోగులు.. రూ. 600 కోట్లు లూటీ

నేటి సిల్వర్ ధరలు ఇలా..
హమ్మయ్య.. బంగారం ధరలు పెరిగినా కానీ.. సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. సిల్వర్ ముందు ధరలకు చేరుకున్న ఇప్పుడు మళ్లీ తగ్గుతుంది.. కావున గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,00,000 కాగా.. నేడు శుక్రవారం వారం కేజీ సిల్వర్ ధర రూ. 1,96,000 వద్ద పలుకుతోంది. నేడు ఒక్క రోజు సిల్వర్ కేజీ పై రూ. 4,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,87,000 వద్ద ఉంది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×