E-Paper
Advertisement

Gold Rate Increased: పండుగ వేళ పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate Increased: పండుగ వేళ పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Advertisement

Gold Rate Increased: అయ్య బాబోయ్.. ఏంట్రా ఇది.. బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. తగ్గినట్టు గానే తగ్గి మళ్లీ ఎంత పెరిగిందో అంతకు వచ్చి చేరింది. న్యూ ఇయర్ వేళ బంగారం ధరలు తగ్గుతాయి అనుకుంటే ఇంకా పెరుగుతున్నాయి.. కానీ, అస్సలు తగ్గడం లేదు.. దీంతో పసిడి ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.. అస్సలే ఇప్పుడు పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ రావడంతో బంగారం ధరలు ఇలా పెరగడాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. నేటి బంగారం ధరలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,310 కాగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,460 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,700 ఉండగా.. నేడు శనివానం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,750 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 1,150 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,460 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,750 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,750 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,610 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,28,900 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఇరుసుమండలో ఆగిన మంటలు.. ఎలా అదుపులోకి తెచ్చారంటే?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
ఇది కదా.. అసలైన షాక్ అంటే.. బంగారమే అనుకుంటే దానికి మించి ధరలు పెరుగుతున్నాయి సిల్వర్ ధరలు.. నేడు భారీ నుంచి అతి భారీగా సిల్వర్ ధరలు పెరిగాయి. అయితే నిన్న శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,68,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,75,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.7,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద పలుకుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×