E-Paper
Advertisement

Gold Rates Today: పసిడి ప్రియులకు పండగే: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. కారణం ఇదే!

Gold Rates Today: పసిడి ప్రియులకు పండగే: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. కారణం ఇదే!

Gold Rates Today: అబ్బా.. పసిడి ప్రియులకు చక్కని శుభవార్త.. బంగారం ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు పండుగ చేసుకునే సమయం వచ్చేసింది. గత వారం రోజులు నుంచి పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ధరలు తగ్గడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై దాడులను ఐదు రోజులు పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్‌లో సానుకూలతను నింపింది. దీంతో ఇన్వేస్టర్లు బంగారం వైపు నుంచి పెట్టుబడులను ఇతర రంగాల వైపు మళ్లిస్తున్నారు. అయితే పసిడి ధరలు ఏప్రిల్ వరకు లక్షకు పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు.. కానీ, అది ఎంత వరకు నిజం అనేది వేచి చూడాలి? నేడు బంగారం ధరలు ఎంత తగ్గాయంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,290 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,350 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,650 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.2,940 తగ్గింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,40,350 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,650 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,350 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,650 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,350 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,650 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,500 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,28,800 వద్ద ఉంది.

Also Read: ట్రంప్ ప్రకటన వెనుక ఏం జరిగింది? ప్రకటనకు ముందే స్టాక్స్ కొనుగోళ్లు? ఇన్‌సైడ్ ట్రేడింగ్ నిజమా?

నేటి సిల్వర్ ధరలు..
ద్యావుడా.. సిల్వర్ ధరలు భారీగా పతనమవుతున్నాయి. బంగారంతో పాటు సిల్వర్ కూడా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరలు.. ఇప్పుడు మళ్లీ భారీగా పడిపోతున్నాయి. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద ఉండగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 10,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.5,000 పెరిగి.. 2,35,000 వద్ద పలుకుతోంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×