E-Paper
Advertisement

Gold Rates Dropped: పసిడి ప్రియులకు పూనకాలే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్స్! ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

Gold Rates Dropped: పసిడి ప్రియులకు పూనకాలే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్స్! ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
Advertisement

Gold Rates Dropped: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పతనమయ్యాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల వేళ బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇలాగే ముందు ముందు కూడా బంగారం ధరలు తగ్గితే ఇక మళ్లీ బంగారం షాపుల్లో రద్దీ భారీగా పెరుగుతుంది. ఎవరైన బంగారం కొనాలనుకుంటే తగ్గినప్పుడే కొనండి.. మళ్లీ పెరిగాయి అంటే మీకే నష్టం అవుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం జరుగుతుందో.. ధరలు పెరిగాక బంగారం కొనాలంటే కూడా అదే జరుగుతుంది. కావున, తొందరగా వెళ్లి కొనేయండి.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,600 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,310 వద్ద ఉంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,450 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,290 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,310 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,450 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,310 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,450 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,310 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,450 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,460 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,600 వద్ద కొనసాగుతోంది.

Also Read: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే తేదీల్లో అంటే? పూర్తి వివరాలు ఇక్కడ!

నేటి సిల్వర్ ధరలు ఇలా..
హమ్మయ్య.. బంగారమే కాదు.. నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. నిన్న బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,45,000 కాగా.. నేడు గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 3,40,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.5,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,25,000 వద్ద పలుకుతోంది.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×