E-Paper
Advertisement

Gold rate increased: పసిడి ప్రియులకు షాక్.. ఊహించని రీతిలో పెరిగిన ధరలు.. ఎంతో తెలుసా?

Gold rate increased: పసిడి ప్రియులకు షాక్.. ఊహించని రీతిలో పెరిగిన ధరలు.. ఎంతో తెలుసా?
Advertisement

Gold rate increased: వామ్మో.. బంగారం ధరలు మండిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు తగ్గినట్టే తగ్గి ఇప్పుడు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. అయితే పసిడి ప్రియులు హమ్మయ్య.. బంగారం ధరలు కాస్తా తగ్గుముఖం పట్టాయి ఇంకా కొనాలి అని అనుకునే వరకు ధరలు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయి. దీంతో బంగారం ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముందు ముందు బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? లేదా? అనే విషయంలో బంగారం కొనాలని అనుకునే వారు సందిగ్ధంలో పడిపోయారు. ఏదిఏమైనా నిపుణులు మాత్రం ఇక ముందు బంగారం ధరలు మరింత పెరుకే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,780 కాగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,690 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,800 ఉండగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,550 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,910 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,690 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,550 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,690 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,550 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,690 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,550 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,840 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,33,700 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఇండిగో సంస్థకు భారీ షాక్, రూ. 22 కోట్లు జరిమానా, అసలేం జరిగింది?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
ఓరి దేవుడా.. ఏంటి షాక్స్.. సిల్వర్ ఏకంగా మూడు లక్షలు దాటి పోయి.. మూడున్నర లక్షలకు దగ్గర్లో ఉంది. అంటే ఇక నాలుగు రోజులు అయితే నాలుగు లక్షలు దాటడంలో కూడా ఆశ్చర్యం లేదు.. అయితే శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 3,10,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,18,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.8,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,05,000 వద్ద పలుకుతోంది.

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×