E-Paper
Advertisement

Gambhir: హ‌ర్షిత్ రాణా.. జాక్వస్ కలీస్ లాంటోడు..ఇక‌పై వాడిని ట్రోలింగ్ చేస్తే, తోలు తీసేస్తా!

Gambhir: హ‌ర్షిత్ రాణా.. జాక్వస్ కలీస్ లాంటోడు..ఇక‌పై వాడిని ట్రోలింగ్ చేస్తే, తోలు తీసేస్తా!
Advertisement

Gambhir:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI ) మధ్య వన్డే నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. నిన్న ఇండోర్ వేదికగా మూడవ వన్డే జరిగింది. ఇందులో టీమిండియా ఓడిపోగా, 1-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది న్యూజిలాండ్. దీంతో స్వదేశంలో మరో టైటిల్ కోల్పోవాల్సి వచ్చింది టీమిండియా. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు హర్షిత్ రాణా ( Harshit Rana) పేరు మారుమోగుతోంది. హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన పై ఆయన గురువు గౌతమ్ గంభీర్ కూడా స్పందించారు. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాక్వస్ కలీస్ ( Jacques Kallis
) తరహాలోనే హర్షిత్ రాణా ఫ్యూచర్ లో ముందుకు దూసుకు వెళ్తాడని పేర్కొన్నారు.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

హర్షిత్ రాణాపై గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs New Zealand, 3rd ODI ) మధ్య జరిగిన మూడవ వన్డేలో 52 పరుగులతో రాణించిన హర్షిత్ రాణా పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఇండియాలోనే అత్యంత ప్రమాదకరమైన ఆల్ రౌండర్ గా హర్షిత్ రాణా మారబోతున్నట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాక్వస్ కలీస్ కలిసి లాంటోడు హర్షిత్ రాణా అని కొనియాడారు. ఇకపైన హర్షిత్ రాణాను ఎవడైన ట్రోల్ చేస్తే తోలు తీస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాడు గౌతమ్ గంభీర్.

నేను ముందుగానే ఊహించి హర్షిత్ రాణా ను తెరపైకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే, హర్షిత్ బౌలింగ్ అలాగే బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని వివరించారు. తన అంచనా ఎప్పుడు కూడా తప్పు కాలేదని చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇండోర్ వేదికగా మూడవ వన్డే నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయినప్పటికీ రియల్ హీరోగా మారిపోయాడు హర్షిత్ రాణా. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీయడమే కాకుండా కీలకంగా 52 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సిక్సర్లు ఉండడం గమనార్హం. సీనియర్ క్రికెటర్ తరహా లోనే బ్యాటింగ్ చేసి తన సత్తా చాటాడు ఆల్రౌండర్ హర్షిత్ రాణా.

గంభీర్ హయాంలో ముగ్గురు డేంజర్ ప్లేయర్లు

Advertisement

కేకేఆర్ జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు మొత్తం ముగ్గురు ప్లేయర్లను ఇలాగే తయారు చేశాడు. మొదట వెస్టిండీస్ ఆటగాడు సునీల్ న‌రైన్ ను కేకేఆర్ ఓపెనర్ గా చేశాడు గౌతమ్ గంభీర్. దానికి తగ్గట్టుగానే సునీల్ న‌రైన్‌ కూడా ఆడి కేకేఆర్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. విధ్వంసకర ఓపెనర్ గా మారాడు సునీల్ న‌రైన్. అటు ఆండ్రీ రస్సెల్ ను కూడా విధ్వంసకర ఆల్రౌండర్ గా తీర్చిదిద్దాడు. ఇప్పుడు హర్షిత్ రాణా అని కూడా అదే తరహాలో టీమ్ ఇండియాలో వాడుకుంటున్నాడు గౌతమ్ గంభీర్.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×