E-Paper
Advertisement

Bike Under 60000: రూ.60 వేలకే హీరో బైక్.. 65 కిమీ మైలేజ్.. 11 రంగుల్లో కొనుగోలు చేయవచ్చు!

Bike Under 60000: రూ.60 వేలకే హీరో బైక్.. 65 కిమీ మైలేజ్.. 11 రంగుల్లో కొనుగోలు చేయవచ్చు!
Advertisement

Bike Under 60000: ఇండియా టూవీలర్ మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్ బైక్‌లకు అధిక ప్రాధాన్యత ఉంది. దేశంలో ఎక్కువ మధ్యతరగతి ప్రజలు ఉంటారు కాబట్టి, వారు ఎక్కువ డబ్బును ఖర్చు చేయలేరు. బైక్‌ను కొనుగోలు చేసిన జీవనోపాది అవసరాలకు ఉపయోగిస్తారు. ఈ క్రమంలో కంపెనీలు 100 సిసి ఇంజన్‌తో తక్కువ ధరతో బైక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మార్కెట్‌లో ఉన్న అలాంటి బైకుల్లో ఒకటి హీరో హెచ్ఎఫ్ డీలక్స్.

సౌకర్యవంతమైన ప్రయాణానికి ఈ బైైక్ సింగిల్ సిలిండర్‌తో వస్తుంది. ఈ బైక్‌లో 97.2 సీసీ హై పవర్ ఇంజన్ ఉంటుంది. ఇది 7.91 బీహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టర్క్ రిలీజ్ చేస్తుంది. బైక్ 9.1 లీటర్ పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. ఈ హీరో బైక్ 65 కిమీ మైలేజీని అందిస్తోంది. దీని వేగం గంటకు 85 కిమీ. ఈ బైక్‌ను 11 కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: Best Bikes Under Rs 1 Lakh: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ బైక్స్.. వీటి మైలేజ్ అదుర్స్..!

ఈ బైక్‌లో పెద్ద హెడ్‌లైట్, స్టైలిష్ టెయిల్‌లైట్‌ని కలిగి ఉంటుంది. దీనిలో 4 స్పీడ్ మ్యాన్యువల్  ట్రాన్స్‌మిషన్‌ ఉంటుంది. బైక్ బేస్ మోడల్ రూ. 59018 ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. బైక్ టాప్ మోడల్, HF డీలక్స్ సెల్ఫ్ అల్లాయ్ i3S, రూ. 82094 ఆన్-రోడ్ ధరకు వస్తుంది.

Advertisement

ఈ లైట్ వెయిట్ బైక్ సీట్ ఎత్తు 805 మిమీ, బైక్ మొత్తం బరువు 110 కిలోలు. దీని కారణంగా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. ఈ అద్భుతమైన బైక్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. రైడర్ సేఫ్టీ కోసం, ఇది డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. అదనపు భద్రత కోసం ఇది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ ఉంది. ఈ బైక్‌లో ఆరు వేరియంట్లను ఆఫర్ చేస్తున్నారు. యువత కోసం ఈ బైక్‌లో ఆకర్షణీయమైన 11 రంగు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

Also Read: Kia Seltos SUV: సెల్టోస్‌కు ఫుల్ క్రేజ్.. అప్‌డేటెడ్ ఫీచర్లు.. సేఫ్టీలో తగ్గేదే లే!

ఈ బైక్‌లో అల్లాయ్ వీల్స్, డిజిటల్ కన్సోల్ ఉన్నాయి. ఇది అల్లాయ్ వీల్స్, డిజిటల్ కన్సోల్‌తో వస్తుంది. ఇది దాని సెగ్మెంట్‌లో బజాజ్ CT100, హోండా CD 110 డ్రీమ్, TVS స్పోర్ట్‌లకు పోటీగా ఉంది. బైక్‌కు సౌకర్యవంతమైన రైడ్ కోసం భారీ సస్పెన్షన్ పవర్ అందించారు. ఇది గుంతల రోడ్లపై సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. ఈ బైక్ ట్యూబ్‌లెస్ టైర్ల భద్రత, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×