BigTV English

Kia Seltos SUV: సెల్టోస్‌కు ఫుల్ క్రేజ్.. అప్‌డేటెడ్ ఫీచర్లు.. సేఫ్టీలో తగ్గేదే లే!

Kia Seltos SUV: సెల్టోస్‌కు ఫుల్ క్రేజ్.. అప్‌డేటెడ్ ఫీచర్లు.. సేఫ్టీలో తగ్గేదే లే!

Kia Seltos SUV: సెల్టోస్ ఎస్‌యూవీ కియా కంపెనీకి చెందిన బెస్ట్ సెల్లింగ్ కారుల్లో ఒకటిగా ఉంది. ఇందులో అప్డేడ్ ఫీచర్లు, ఆప్షన్లు ఉన్నాయి. అలానే ఇందులో కనెక్టెడ్ టెక్నాలజీ ఉంది. ఈ ఎస్‌యూవీకి ఉన్న డిమాండ్ దృష్ట్యా కంపెనీ 2024 సెల్లోస్‌లో లెవల్ 2 అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు ఇంజన్, ట్రాన్స్‌మిషన్‌తో పాటు 26 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కియా ఇండియా ఇప్పుడు బేస్ హెచ్‌టీఈ వేరియంట్ కోసం 7 కొత్త కలర్ వేరియంట్లను తీసుకొచ్చింది. ఇందులో ఇంపీరియల్ బ్లూ, ప్యూటర్ ఆలివ్, ఇంటెన్స్ రెడ్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ SUV ఫీచర్లో బెస్ట్‌గా ఉండేవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. లెవెల్ 2 ADAS
సెల్టోస్ SUV 17 ఫీచర్ల లెవెల్ 2 ADAS సూట్‌ ఉంటుంది. ఇది ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అసిస్ట్, లేన్ కీపింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో సేఫ్టీని పెంచుతుంది.

Also Read: June Month Best Selling Car: ఏంది మామ ఈ క్రేజ్.. ఈ కారును ఏంటి


2. సులభంగా నావిగేట్ చేయవచ్చు
మీరు మీ కారును ఎక్కడైనా పార్క్ చేయవచ్చు. సెల్టోస్‌లో సరౌండ్ వ్యూ మానిటరింగ్‌తో నా కారుని గుర్తించవచ్చు. రద్దీగా ఉండే పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని గుర్తించడంలో మీ ఫోన్‌ని ఉపయోగించి సులభంగా నావిగేట్ చేయవచ్చు.

3. స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్
మీరు అమెజాన్ అలెక్సా ఇంటిగ్రేషన్ ద్వారా కారును కంట్రోల్ చేయవచ్చు. దీని ద్వారా క్యాబిన్, డోర్ లాక్‌/ అన్ లాక్, క్యాబిన్ హీట్ లేదా కూల్ చేయడం వంటి వాటిని వాయిస్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయవచ్చు.

4. సులభమైన పార్కింగ్
సులభమైన పార్కింగ్ కోసం ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్,  ఆడియో అనుభవం కోసం 8 స్పీకర్లతో కూడిన ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, హీట్ సెట్టింగ్ కోసం డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: Best Bikes Under Rs 1 Lakh: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ బైక్స్.. వీటి మైలేజ్ అదుర్స్..!

5. స్ట్రాంగ్ సేఫ్టీ సెల్టోస్ 5 హై-సేఫ్టీ ఫీచర్
ఇందులో వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఉన్నాయి. ఇవి ప్రతి రోడ్ ట్రిప్‌లో అదనపు సేఫ్టీని అందిస్తాయి. ఇది UV కట్, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్‌తో కూడిన సోలార్ గ్లాస్‌ని కలిగి ఉంది.

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×