E-Paper
Advertisement

Gold Rate Increased: భోగి వేళ.. భగ్గుమంటున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతో తెలుసా?

Gold Rate Increased: భోగి వేళ.. భగ్గుమంటున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతో తెలుసా?

Gold Rate Increased: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఒకవైపు ఉంటే.. మరోవైపు బంగారం ధరలు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. రోజూ ధరలు ఇలా పెరగడంతో పసిడి ప్రియలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు బంగారం షాపుల్లోకి వెళ్లాలంటేనే ప్రజలు వణుకుతున్నారు. అలాంటి బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,530 కాగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,620 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 ఉండగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,650 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,090 పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,650 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,620 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,650 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,650 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,770 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,31,800 వద్ద కొనసాగుతోంది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సిద్ధం.. వివరాలు ఇవే!

నేటి సిల్వర్ ధరలు ఇలా..
పండుగ వేళ పసిడి ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది గోల్డ్ మార్కెట్.. నేడు సిల్వర్ ధరలు దారుణంగా పెరిగిపోయాయి. నిన్న మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,92,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,07,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.15,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,90,000 వద్ద పలుకుతోంది. ఇక చాలురా బాబు.. నిన్నమొన్నటి వరకు రెండు లక్షలు అయితేనే ప్రజలు ఆందోళన చెందారు.. ఇప్పుడు ఏకంగా మూడు లక్షలు దాటేసింది.. ఇక బంగారం, సిల్వర్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్నట్టుగా ఉంది వ్యవహారం..

Related News

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

Big Stories

×