E-Paper
Advertisement

Cheapest Recharge Plans: సిమ్ ఫోర్ట్‌కు చెక్.. చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు.. 28 రోజుల వాలిడిటీ!

Cheapest Recharge Plans: సిమ్ ఫోర్ట్‌కు చెక్.. చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు.. 28 రోజుల వాలిడిటీ!
Advertisement

Cheapest Recharge Plans: ఎయిర్‌టెల్, విఐ, జియో జులై 3 నుంచి తమ అన్ని రీఛార్జ్ ప్లాన్‌ల టారిఫ్‌లను 11 నుంచి 25 శాతం పెంచాయి. మొబైల్ యూజర్లకు రీఛార్జ్ ప్లాన్‌లు చాలా భారంగా మారాయి. అంతేకాకుండా సిమ్‌కార్డ్‌ను యాక్టివ్‌గా ఉంచడం చాలా కష్టంగా తయారైంది. చాలా మంది తమ సిమ్ కార్డ్‌లను బీఎస్ఎన్‌లకు పోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రైవేట్ కంపెనీలు బడ్జెట్ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించాయి. వీటి ద్వారా తక్కువ ధరకే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

జియో
జియో తమ కస్టమర్ల కోసం 28 రోజుల వాలిడిటీ కోసం రూ.189 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రయోజనాల గురించి మాట్లాడితే 28 రోజుల పాటు 2 జీబీ డేటా ఇస్తోంది. దీంతో పాటు 300 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. మీరు 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ పొందొచ్చు. మీకు ప్రతి రోజూ డేటా అవసరం ఉండినట్లయితే కనీసం రూ.249 ప్లాన్ యాక్టివ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ డైలీ 1 జీబీ డేటా వస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు.

Advertisement

ఎయిర్‌టెల్
ఎయిర్ నెట్వర్క్ యూజర్లు తమ సిమ్ కార్డ్ యాక్టివ్‌గా ఉంచడానికి తక్కువ రీఛారజ్ ప్లాన్ రూ.199. ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు 2 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది.అంతేకాకుండా 300 ఎస్ఎమ్ఎస్‌లు అందిస్తున్నారు. 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అయితే మీకు డైలీ డేటా కావాలంటే మీరు రూ.299 రీఛార్జ్ ప్లాన్ యాక్టివ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌లో డైలీ 1 జీబీ డేటా లభిస్తుంది. దీనితో పాటు డైలీ 100 ఎస్ఎమ్ఎస్‌లు వస్తాయి. ఇతర ప్లాన్‌ల మాదిరిగానే ఇందులో కూడా 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఉంటాయి.

Also Read: BSNL సూపర్ ప్లాన్.. జస్ట్ రూ.107 రీఛార్జ్.. 35 రోజుల వాలిడిటీ.. ఫుల్ ఎంజాయ్!

Advertisement

వొడాఫోన్ ఐడియా
విఐ సిమ్‌ని 28 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంచడానికి రూ.199 రిఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్‌లో 2 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. దీని వాలిడిటీ 10 రోజులు. ఈ ప్లాన్‌లో కంపెనీ 28 రోజుల పాటు 300 ఎస్ఎమ్ఎస్‌లు అందిస్తోంది. అలానే అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మీరు హైలీ ఇంటర్నెట్ యూజర్లైతే రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ లభించే బెనిఫిట్స్ గురించి మాట్లాడితే మీరు ప్రతి రోజూ 1 జీబీ డేటా పొందుతారు. ప్రతి రోజూ 100 ఎస్ఎమ్ఎస్‌లు వస్తాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్ పొందుతారు. ఈ ప్లాన్ 28 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×