BigTV English
Advertisement

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

JioMart Winter Offer: జియోమార్ట్‌ మళ్లీ వినియోగదారులను ఆకట్టుకునేలా అద్భుతమైన ఆఫర్లను తీసుకొచ్చింది. చలికాలం మొదలయ్యే ఈ సమయంలో ప్రతి ఇంటికి అవసరమయ్యే వస్తువులపై భారీ తగ్గింపులు అందిస్తోంది. వింటర్‌ సేవింగ్స్‌ కార్నివల్‌ పేరుతో ప్రారంభమైన ఈ సీజనల్‌ ఆఫర్‌లో గృహ అవసరాలన్నీ సగం ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా టీ, కాఫీ, వాషింగ్‌ పౌడర్లు, బాడీ లోషన్లు, రైస్‌, హార్లిక్స్‌ వంటి వస్తువులపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించడం వినియోగదారులకు నిజంగా బంపర్‌ గిఫ్ట్‌ అన్నమాట.


మార్కెట్‌ ధరతో పోలిస్తే సగం రేటుకే..

చలికాలం అంటే చలి ఎక్కువ, శరీర సంరక్షణ కూడా ఎక్కువ. అలాంటి సమయంలో జియోమార్ట్‌ ఇచ్చిన ఈ వింటర్‌ ఆఫర్లు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉన్నాయి. రెడ్‌ లేబుల్‌ టీ, వాసెలిన్‌, డోవ్‌ బాడీ లోషన్‌, హార్లిక్స్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, మక్కైన్‌ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, దావత్‌ రైస్‌ వంటి ప్రసిద్ధ బ్రాండ్లన్నీ ఈ ఆఫర్‌లో భాగమయ్యాయి. దాదాపు అన్ని వస్తువులు మార్కెట్‌ ధరతో పోలిస్తే సగం రేటుకే దొరుకుతున్నాయి.


క్రేజీ డీల్స్‌ సెక్షన్‌

ఇక క్రేజీ డీల్స్‌ సెక్షన్‌ చూసినా అబ్బో అనిపించక మానరు. దావత్‌ దేవాయా ప్రీమియం రైస్‌ (5 కిలోలు) ఇప్పుడు రూ.449కే లభిస్తోంది. అసలు ధర రూ.845 ఉండగా దాదాపు సగం తగ్గించారు. అంతేకాదు హెయిర్‌ ఆయిల్‌ కేటగిరీలో ఉన్న బజాజ్‌, దాబర్‌ బాదాం ఆయిల్‌ వంటి బ్రాండ్లపై కూడా 55% వరకు తగ్గింపు ఉంది. ఇవన్నీ ఇవాళ్టికే ప్రత్యేక ఆఫర్లు, కాబట్టి స్టాక్‌ ఉన్నంతవరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఉల్లిపాయ కేవలం రూ.5కే

ఇంకా ఆశ్చర్యకరమైన ఆఫర్‌ అంటే ఉల్లిపాయ ధరే. జియోమార్ట్‌లో ఇప్పుడు ఒక కిలో ఉల్లిపాయ కేవలం రూ.5కే దొరుకుతోంది. మార్కెట్‌లో ప్రస్తుతం 40 రూపాయలకు అమ్ముడవుతున్న ఉల్లిపాయ ఇంత తక్కువ ధరకే దొరకడం నిజంగా షాకింగ్‌ ఆఫర్‌. అయితే ఒక్క ఆర్డర్‌కు ఒక కిలో మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది.

Also Read: Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

50శాతం వరకు డిస్కౌంట్‌

వంటింట్లో ముఖ్యమైన మసాలా దినుసులపై కూడా పెద్ద తగ్గింపు ఇచ్చారు. పసుపు, మిరప పొడి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వంటి మసాలాలపై 50శాతం వరకు డిస్కౌంట్‌ ఉంది. వంటకాలకు రుచి, వాసన తెచ్చే ఈ పదార్థాలు ఇప్పుడు అర్థధరకే లభించడం ఇంటింటికీ సంతోషకరమైన వార్త.

బై 4 గెట్‌ 1 ఫ్రీ ఆఫర్‌

ఇక చలికాలంలో చర్మ సంరక్షణకు తప్పనిసరిగా అవసరమయ్యే సబ్బులు, షవర్‌ జెల్స్‌ మీద కూడా సోప్‌ ఫెస్ట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఫియామా‌, సాంటూర్‌, పెయర్స్‌, డోవ్‌ వంటి ప్రసిద్ధ బ్రాండ్ల సబ్బులు 30శాతం వరకు తగ్గింపుతో అందిస్తున్నారు. అంతేకాదు ఫియామా సబ్బులపై బై 4 గెట్‌ 1 ఫ్రీ ఆఫర్‌ కూడా ఉంది. చలికాలంలో స్కిన్ పొడిబారకుండా ఉండాలంటే ఈ సబ్బులు ఎంతో ఉపయోగపడతాయి.

హ్యాపీ అవర్‌ కూపన్లు

జియోమార్ట్‌ యాప్‌లో హ్యాపీ అవర్‌ కూపన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని గంటలపాటు ఈ కూపన్లను ఉపయోగిస్తే మరింత తక్కువ ధరలో వస్తువులు పొందవచ్చు. అలాగే లో ప్రైస్‌ గ్యారంటీతో ఇతర యాప్‌ల కంటే తక్కువ ధరలోనే ఉత్పత్తులు అందిస్తామని జియోమార్ట్‌ హామీ ఇస్తోంది. ఉదయం 10 గంటల లోపే ఆర్డర్‌ చేస్తే, డెలివరీ వేగంగా పూర్తవుతుంది.

ప్రతీ వస్తువు తక్కువ ధరకే

ఈ చలికాలం కోసం జియోమార్ట్‌ తీసుకొచ్చిన వింటర్‌ సేవింగ్స్‌ కార్నివల్‌ ఆఫర్లు ప్రతి కుటుంబానికి ఉపయోగపడేలా ఉన్నాయి. బియ్యం నుండి సబ్బుల వరకు, మసాలాల నుండి లోషన్ల వరకు ప్రతీ వస్తువు తక్కువ ధరకే దొరుకుతోంది. కాబట్టి మీ రోజువారీ అవసరాల్ని తగ్గింపుతో పూర్తిచేసుకోవాలంటే, ఈరోజే జియోమార్ట్‌లోకి వెళ్లి షాపింగ్‌ ప్రారంభించండి.

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×