E-Paper
Advertisement

Kia Clavis SUV in Indian Market: ఇండియాలో కియా కొత్త ఎస్​యూవీ..అదిరిపోయిన ఫీచర్స్

Kia Clavis SUV in Indian Market: ఇండియాలో కియా కొత్త ఎస్​యూవీ..అదిరిపోయిన ఫీచర్స్
Advertisement
Kia Clavis SUV
Kia Clavis SUV

Kia Clavis SUV in Indian Market: దేశ ఆటోమొబైల్ ఎస్‌యూవీ మార్కెట్‌లో తీవ్ర పోటీనడుస్తోంది. కెంపెనీలు పోటీపోటీగా ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ పోటీని మరింత పెంచేందుకు సరికొత్త ఎస్‌యూవీ లాంచ్ చేస్తున్నట్లు కియా ప్రకటించింది. కియా క్లావిస్‌ను ఇండియా మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఈ వెహికల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కియా క్లావిస్‌లో భారీ టచ్‌స్క్రీన్ ఉంటుంది. 360 డిగ్రీ కామెరా సెటప్, సన్‌రూఫ్‌తో పాటు ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కియా క్లావిస్ ఇంటరీయర్ సోనెట్ కంటే కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. ఇంజన్ విషయాలు ఇంకా బయటకు రాలేదు. పెట్రోల్, ఎలక్ట్రిక్ వర్షెన్‌లతో వస్తున్నట్లు సమాచారం. ఈ మోడల్ ప్రత్యేకంచి ఇండియా కస్టమర్లు టార్కెగ్‌గా తెస్తున్నట్లు టాక్. కియా క్లావిస్ లాంచ్‌, ధర వివరాలు బయటకు రాలేదు. కానీ సోనెట్ ధర కంటే రాస్త తక్కువ ఉండొచ్చు. దేశంలో సోనెట్ ఫ్రారంభ ధర రూ.7.99 లక్షలుగా ఉంది.

Advertisement

మన దేశంలో కియా మోటర్స్ వెహికల్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎస్‌యూవీ మార్కెట్‌లో కియా కూడా ఒకటి. సోనెట్‌కి మంచి క్రేజ్ ఉంది. ఈవీ సెగ్మెంట్లపై సంస్థ ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కియా ఎస్‌యూవీల్లో సెల్టోస్ ఉంది. క్లావిస్ పెట్రోల్ మరియు ఈవీ వెర్షన్‌లో అందుబాటులోకి వస్తే ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి లాభాలు పొందొచ్చని కియా ఇండియా భావిస్తోంది.

Also Read: మారుతి సుజుకి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్

Advertisement

ఈ ఏడాది చివరికి క్లావిస్ ఇండియా లాంచ్ చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 2025 నాటికి మోడల్ లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఈవీ మోడల్ విడుదల చేయాలని సంస్థ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

హైదరాబాద్​‌లో కియా సెల్టోస్​ ప్రైజ్​ వివరాలు

  • కియా సెల్టోస్​ హెచ్‌టీఈ పెట్రోల్​- రూ. 13,34,494
  • హెచ్‌టీఈ పెట్రోల్​- రూ. 13. 34 లక్షలు
  • హెచ్‌టీఈ డీజిల్​- రూ. 14.68 లక్షలు
  • హెచ్‌టీకే పెట్రోల్​- రూ. 14.80 లక్షలు
  • హెచ్​‌టీఈ డీజిల్​ ఐఎంటీ – రూ. 14.80 లక్షలు
  • హెచ్​‌టీకే ప్లస్ పెట్రోల్​- రూ. 16.49 లక్షలు
  • హెచ్​‌టీకే డీజిల్​ – రూ. 16.62 లక్షలు
  • హెచ్​‌టీకే డీజిల్​ ఐఎంటీ – రూ. 16.74 లక్షలు

హెచ్​‌టీకే ప్లస్ టర్బో ప్రైజ్ వివరాలు

  • హెచ్‌టీఎక్స్ ​ ప్లస్​ డీజిల్  – రూ. 22.28 లక్షలు
  • హెచ్‌టీఎక్స్ ప్లస్​ టర్బో డీసీటీ పెట్రోల్- రూ. 23.40 లక్షలు
  • జీటీఎక్స్​ ప్లస్​ ఎస్​ టర్బో​ డీసీటీ డీజిల్ రూ. 23.63 లక్షలు
  • జీటీఎక్స్​ ప్లస్​ ఎస్​ డీజిల్​ ఏటీ డీజిల్ – రూ. 23.64 లక్షలు
  • ఎక్స్​ లైన్​ ఎస్​ టర్బో డీసీటీ పెట్రోల్ – రూ. 23.89 లక్షలు
  • ఎక్స్​ లైన్​ ఎస్​ డీజిల్​ ఏటీ డీజిల్ – రూ. 24.37 లక్షలు
  • ఎక్స్​ లైన్​ టర్బో డీసీటీ పెట్రోల్ రూ. 24.93 లక్షలు
  • ఎక్స్​ లైన్​ డీజిల్​ ఏటీ డీజిల్ – రూ. 24.93 లక్షలు

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×