E-Paper
Advertisement

షాకింగ్ న్యూస్.. సామాన్యులకు షాక్ ఇస్తూ మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

షాకింగ్ న్యూస్.. సామాన్యులకు షాక్ ఇస్తూ మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?
Advertisement

Gold Rate Hike: అయ్యయ్యో.. నిన్నటి వరకు కాస్త ఊరటనిచ్చిన పసిడి ధరలు, ఒక్కరోజే మళ్ళీ భారీగా పుంజుకుని కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న తాజా పరిణామాలు బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణమయ్యాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఎప్పటికప్పుడు తాజా ధరలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,970 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,930 వద్ద పలుకుతుంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,550 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,350 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,960 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,50,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,350 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,930 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,350 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,350 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,080 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,38,500 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
నేడు సిల్వర్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు.. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,55,000 వద్ద కొనసాగుతుంది.. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ. 2,50,000 వద్ద పలుకుతోంది.

Also Read: అంచనాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లంటే?

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×