E-Paper
Advertisement

అంచనాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లంటే?

అంచనాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లంటే?
Advertisement

Indirect Tax Collection: 2025-26 ఆర్థిక సంవత్సరానికి పరోక్ష పన్ను వసూళ్లు లక్ష్యానికి మించాయని గురువారం అధికారులు ప్రకటించారు. సవరించిన అంచనాల ప్రకారం.. కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీతో సహా మొత్తం పరోక్ష పన్ను వసూళ్లు రూ. 15.52 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో కస్టమ్స్ డ్యూటీ నుంచి రూ. 2.58 లక్షల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 3.38 లక్షల కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ. 9.58 లక్షల కోట్లు వసూళ్లు అయ్యాయి. కస్టమ్స్ డ్యూటీ రాబడి 102 శాతంగా ఉందని, ఎక్సైజ్ డ్యూటీ 101 శాతంగా ఉందని పేర్కొన్నారు.

పాన్ మసాలా సెస్ రూ.14 వేల కోట్లు

ఆర్థిక సంవత్సరం 2025-26 హెల్త్, జాతీయ భద్రతా సెస్ వసూళ్ల ద్వారా రూ. 2,330 కోట్లు వసూలు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. అయితే, వాస్తవ వసూళ్లు 63 శాతానికి తగ్గాయి. హెల్త్, జాతీయ భద్రతా సెస్ చట్టం ప్రకారం, 2026 ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా యూనిట్లపై సెస్ విధించారు. ఈ సెస్ అత్యధిక 40 శాతం జీఎస్టీ రేటుకు అదనంగా వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెస్ వసూళ్లు మరింత మెరుగుపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సెస్ ద్వారా రూ. 14,000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Also Read:  మొండి బకాయిలపై అధికారుల కొరడా.. సీజ్ అవుతున్న భారీ మాల్స్, హోటళ్లు!

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×