E-Paper
Advertisement

Gold Rate Increased: ఓర్నాయనో.. బంగారం ధర రెండు లక్షలకు చేరువలో.. ఇక పసిడి ప్రియులకు రోల్డ్ గోల్డే దిక్కు..

Gold Rate Increased: ఓర్నాయనో.. బంగారం ధర రెండు లక్షలకు చేరువలో.. ఇక పసిడి ప్రియులకు రోల్డ్ గోల్డే దిక్కు..
Advertisement

Gold Rate Increased: ఓర్నాయనో.. బంగారం ధరలు ఎంటి ఇలా పెరుగుతున్నాయి. మళ్లీ ముందుకు లాగే లక్షా ముఫై దాటేసింది. ఇక ముందు ముందు లక్షన్నర అవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు.. ఇక బంగారం పై ఆశలు చంపుకోవాల్సిందే.. రోజు బంగారం ధరలు ఇలా పెరగడంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. దీంతో ప్రజలు ఇక పసిడిపై మొగ్గుచూపటం తగ్గిస్తారు. అయితే నేడు కూడా బంగారం ధరలు కాస్త స్వల్పంగా పెరిగాయి.

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,820 కాగా.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,480 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,000 ఉండగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,600 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ. 660 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,30,480 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,600 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,600 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,600 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,630 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,19,750 వద్ద ఉంది.

Also Read: ప్రేమ, పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. 8 నెలలకే IAS కూతురు ఉరేసుకుని..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
చాలు ఇక బంగారం ధరలే కాదు.. అంతకు మించి సిల్వర్ ధరలు దూసుకుపోతున్నాయి. బంగారం వందల్లో పెరిగితే సిల్వర్ వేయిలలో పెరిగిపోతుంది. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,92,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,96,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.4,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,88,000 వద్ద కొనసాగుతోంది.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×