E-Paper
Advertisement

Gold Rate Dropped: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. వెంటనే వెళ్లి కొనండి.. లేదంటే?

Gold Rate Dropped: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. వెంటనే వెళ్లి కొనండి.. లేదంటే?
Advertisement

Gold Rate Dropped: అయ్యబాబోయ్.. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నమొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గడంతో పసిడి ప్రియులు ఆశ్చర్యపోతున్నారు, అలాగే సంతోషపడుతున్నారు కూడా. ఇలాగే ముందు మందు బంగారం ధరలు తగ్గితే.. బంగారం పై ప్రజలు మళ్లీ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఏదిఏమైనా నేడు బంగారం ధరలు తగ్గడం చాలా విశేషం..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,380 ఉండగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,860 వద్ద కొనసాగుతోంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,100 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,700 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 1,520 తగ్గింది.

Advertisement

పతనమవుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. అయితే అసలు బంగారం తగ్గాడానికి కారణాలు.. డాలర్ విలువ పెరగడం, వడ్డీ రేట్లు పెరగడం, పండుగలు ముగియడం, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల నుండి ఇతర ఆస్తుల వైపు మళ్లడం వంటి వాటి వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కావున, బంగారం కొనాలంటే వెంటనే వెళ్లి కొనండి.. మళ్లీ ధరలు పెరిగితే నిరాశ చెందాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,33,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,700 వద్ద ఉంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,700 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,700 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,010 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,22,850 వద్ద పలుకుతోంది.

Also Read: ఎన్నికల ఎఫెక్ట్.. వరంగల్‌లో తన్నుకున్న బీఆర్ఎస్ VS కాంగ్రెస్ కార్యకర్తలు

నేటి సిల్వర్ ధరలు ఇలా..
హమ్మయ్య.. బంగారం ధరలతో పాటు సిల్వర్ ధరలు కూడా కాస్తా తగ్గుతున్నాయి. దీంతో సిల్వర్ కొనాలి అనుకునేవారు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,15,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,11,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.4,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,99,100 వద్ద కొనసాగుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×