E-Paper
Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ కోసం వేల కిలో మీటర్లు సైకిల్ పై ప్రయాణం.. ఆర్థిక సాయం చేసిన బన్నీ!

Allu Arjun: అల్లు అర్జున్ కోసం వేల కిలో మీటర్లు సైకిల్ పై ప్రయాణం.. ఆర్థిక సాయం చేసిన బన్నీ!
Advertisement

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమా ముందు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనివిధంగా నార్త్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో అభిమానులు తమ అభిమాన హీరోని కలవడం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.

1,758 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం..

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ని కలవడం కోసం ఓ అభిమాని ఏకంగా వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ చేరుకొని తమ అభిమాన హీరోని కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నార్త్ ఇండియాకు చెందిన ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలవడం కోసం ఏకంగా 1,758 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ వచ్చారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అభిమానిని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా తనని కలిసి తనతో ఫోటోలు దిగడమే కాకుండా, తనకు ఆర్థికంగా కూడా కొంత సహాయం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అట్లీ సినిమా పనులలో బిజీగా బన్నీ..

Advertisement

1700 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేసి అల్లు అర్జున్ ని కలవడం అంటే ఆయన పట్ల ఏ స్థాయిలో అభిమానం ఉందో స్పష్టమవుతుంది అంటూ బన్నీ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన అట్లీ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాని నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు సినిమా నుంచి అప్డేట్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.

త్వరలోనే బన్నీ ఫస్ట్ లుక్..

Advertisement

ఇక అట్లీ సైతం త్వరలోనే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ కు సంబంధించిన పస్ట్ లుక్, టైటిల్ గ్లింప్ విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. రాజమౌళి వారణాసి సినిమా ఈవెంట్ తరహాలో గ్రాండ్ ఈవెంట్ ద్వారా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ వేడుక మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాళ్ ఠాకూర్, రష్మిక, జాన్వీ కపూర్ వంటి తదితరులు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: Parasakthi OTT: పరాశక్తి ఓటీటీ డీల్ క్లోజ్..శివ కార్తికేయన్ కెరియర్ లోనే భారీ డీల్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×