E-Paper
Advertisement

Gold Rate Dropped: గుడ్‌న్యూస్..! భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Gold Rate Dropped: గుడ్‌న్యూస్..! భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Gold Rate Dropped: బంగారు ప్రియులకు అదిరే శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. నిన్న పెరిగిన బంగారం ధర నేడు మళ్లీ కాస్త తగ్గింది.. కానీ ఎంత తగ్గిన బంగారు ప్రియులకు మాత్రం కాస్త అయోమయంలోనే ఉన్నారు.. బంగారం ధరలు తగ్గింది అనే సంతోషం కన్న మళ్లీ ఎంత పెరుగుతుందో అనే భయమే ఎక్కువగా ఉంది.

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,690 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,800 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,300 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ. 540 తగ్గింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,30,150 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,300 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,150 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,300 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,150 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,300 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,300 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,19,450 వద్ద పలుకుతోంది.

Also Read: ఇండిగోను ఏం చేయలేరు.. సర్కారుకు అంత సీను కూడా లేదు.. ఎందుకో తెలుసా?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
అబ్బా.. చరిత్రలో కని విని ఎరుగని అంతా తగ్గింది నేడు సిల్వర్ ధరలు.. ఇంతలా అసలు ఎపుడైన తగ్గిందో లేదో.. నేడు సిల్వర్ ధరలు కేజిపై రూ. 100 తగ్గింది. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,96,000 కాగా.. నేడు శనివారం వారం కేజీ సిల్వర్ ధర రూ. 1,95,900 వద్ద పలుకుతోంది. కానీ ముంబై, కలకత్తా, ఢిల్లీలో సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి.. నేడు ఒక్కరోజు కేజీపై రూ. 3,000 పెరిగింది.. దీంతో నేడు కేజీ సిల్వర్ ధర రూ. 1,90,000 వద్ద పలుకుతోంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×