E-Paper
Advertisement

Gold Rate: కార్తీక మాసంలో కేక పుట్టిస్తున్న బంగారం.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే?

Gold Rate: కార్తీక మాసంలో కేక పుట్టిస్తున్న బంగారం.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే?
Advertisement

Gold Rate: అయ్య బాబోయ్.. మళ్లీ కనికరిస్తున్న బంగారం ధరలు.. అసలు తగ్గవు పెరుగుతాయి అనుకున్న బంగారం ధరలు మళ్లీ నేడు తగ్గాయి. గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధర నేడు మళ్లీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కార్తీక మాసం వేళ బంగారం ధరలు తగ్గడం చాలా అరుదైన విషయం.. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అంటే…

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు ఇలా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,840 కాగా.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,510 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,15,350 ఉండగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,050 వద్ద పలుకుతోంది. నేడు 10 గ్రాముల బంగారం పై రూ.330 తగ్గిందని చెప్పవచ్చు..

Advertisement

రాష్ట్రంలో బంగారు ధరలు..

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,25,510 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,050 వద్ద ఉంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,510 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,050 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,510 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,050 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,660 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,15,200 వద్ద ఉంది.

Also Read: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
దేవుడా.. సిల్వర్ ధరలు ఇలా పెరిగిపోతున్నాయ్ ఏంట్రా బాబు.. మళ్లీ రెండు లక్షలు క్రాస్ చేసేలా ఉంది. తగ్గుతది అనుకున్న వెండి ధర ఇలా పెరిగితే కష్టమే..
సిల్వర్ ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఆగకుండా పెరిగిపోతుంది. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,70,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,73,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.3,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,62,000 వద్ద కొనసాగుతోంది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×