Today Gold Rate: బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్పా.. అసలు తగ్గడం లేదు.. ఇన్ని రోజులు తగ్గుతుందని ఆశ పడ్డ పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. గత వారం రోజులుగా బంగారం ధర కొంచెం కొంచెం పెరుగుతూ పోతుంది.
నేటి బంగారం ధరలు ఇలా..
నేడు మళ్లీ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,040 కాగా.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,910 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,450 ఉండగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,250 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కసారిగా 10 గ్రాముల బంగారం పై రూ. 870 పెరిగింది.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,27,910 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,250 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,910 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,250 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,910 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,250 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,060 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,17,400 వద్ద ఉంది.
Also Read: బంగారం కొట్టేసీ.. రివాల్వర్ అమ్మేసి.. అడ్డంగా దొరికిపోయిన ఎస్సై
నేటి సిల్వర్ ధరలు ఇలా..
ఎంటో బంగారం ధరలు పెరుగుతున్నాయి.. నేనెందుకూ తగ్గాలని సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,74,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,76,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.2,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,69,000 వద్ద కొనసాగుతోంది.