
Yashaswini ( Source / Instagram)
హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచుతున్నారు.. బుల్లితెరపై ప్రసారమవుతున్న స్టార్ సీరియల్స్లలో నటిస్తున్న హీరోయిన్లు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.

Yashaswini ( Source / Instagram)
అమూల్య గౌడ, యష్మీ గౌడ, జ్యోతి గౌడ లాంటి ఎంతోమంది బుల్లితెర హీరోయిన్లు సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంటారు.

Yashaswini ( Source / Instagram)
ఆ లిస్ట్ లోకి ఇంటింటి రామాయణం ఫేమ్ యశశ్విని చేరింది. సీరియల్ లో పద్ధతిగా చీర కట్టుకుని కనిపిస్తున్న ఈ అమ్మడు బయట మాత్రం హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.

Yashaswini ( Source / Instagram)
కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ప్రస్తుతం తెలుగులో ఇంటింటి రామాయణం సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తుంది.

Yashaswini ( Source / Instagram)
ఒకవైపు తెలుగు, మరోవైపు కన్నడ సీరియల్స్లలో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.

Yashaswini ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర స్టిల్స్ ఇచ్చింది. ట్రెండీ వేర్ లో హాట్ అందాలతో మత్తేక్కించింది.. బీచ్ దగ్గర బిజీగా ఉంది. ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..