BigTV English

3 Burner Gas Stove @ Rs 1399: రూ.9000 వేల మూడు బర్నర్ల గ్యాస్‌ స్టవ్ కేవలం రూ.1,399లకే!

3 Burner Gas Stove @ Rs 1399: రూ.9000 వేల మూడు బర్నర్ల గ్యాస్‌ స్టవ్ కేవలం రూ.1,399లకే!

Sigri-wala 3 Burners Gas Stove @ Rs 1399 Only: ఒకప్పుడు వంట వండాలంటే కట్టెల పొయ్యిమీదే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్‌లు వచ్చేశాయి. సామాన్యుల నుంచి బడా బాబుల వరకు ప్రతి ఒక్కరూ గ్యాస్‌ స్టవ్‌లపైనే రుచికరమైన వంటలు చేస్తున్నారు. వీటిని ఎక్కువ మంది కొనేస్తుండటంతో ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అందువల్ల ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్‌లను కొనుక్కుందాం అనుకున్నా.. అధిక ధర కారణంగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.


అయితే ఇప్పుడు అలా భయపడాల్సిన అవసరం లేదు. అతి తక్కువ ధరకే మూడు బర్న్‌లు కలిగిన గ్యాస్ స్టవ్‌ను కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్లొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు రకరకాల ప్రొడక్టులపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా గ్యాస్ స్టవ్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ‘సిగ్రీ-వాలా’ సూర్య ISI సర్టిఫైడ్ టఫ్‌నెడ్ గ్లాస్ డోర్ స్టెప్ వారంటీ స్టెయిన్‌లెస్ స్టీల్ మాన్యువల్ మూడు బర్న్‌లు కలిగిన గ్యాస్ స్టవ్‌పై అదిరిపోయే డిస్కౌంట్‌ను ప్రకటించింది.


Offer on Gas Stove
Offer on Gas Stove

దీని అసలు ధర రూ.9000గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 84 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,399లకే కొనుక్కోవచ్చు. దీంతోపాటు నాలుగు బర్న్‌లు కలిగిన స్టవ్‌పై కూడా భలే ఆఫర్ ఉంది. దీని ధర రూ.10000 ఉండగా.. ఇప్పుడు 80 శాతం డిస్కౌంట్‌తో రూ.1,999లకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: భలే ఆఫర్.. రూ.509కే 5జీ స్మార్ట్‌ఫోన్ దక్కించుకునే ఛాన్స్!

వీటిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. క్యాష్‌బ్యాక్/ కూపన్ డిస్కౌంట్‌తో కొంటే దీనిపై రూ.833 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సిటీ బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.2000 తగ్గింపు ఉంటుంది. అలాగే HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

OneCard క్రెడిట్ కార్డు టాన్షక్షన్‌పై రూ.750, అలాగే ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1250 వరకు తగ్గింపు పొందొచ్చు. వీటితో ఈ గ్యాస్ స్టవ్‌ను మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అలాగే దీనిపై 12 నెలల వారంటీ కూడా ఇస్తున్నారు. క్యాష్‌ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. ఆర్డర్ చేసుకున్న తర్వాత నచ్చకపోతే ఏడు రోజుల్లో రిటన్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×