BigTV English

Hepatitis Viruses in India: విజృంభిస్తున్న హెపటైటిస్.. రోజులు 3,500 మరణాలు.. రెండో స్థానంలో భారత్!

Hepatitis Viruses in India: విజృంభిస్తున్న హెపటైటిస్.. రోజులు 3,500 మరణాలు.. రెండో స్థానంలో భారత్!

Hepatitis Virus Kill 3,500 People a Day- WHO: ఇండియాలో హెపటైటిస్ బి,సి కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2022వ సంవత్సరంలో అత్యధిక హెపటైటిస్ (కాలేయ వాపు) కేసుల నమోదైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజా నివేదికలో వెల్లడించింది. కాలేయం ఇన్ ఫ్ల మేషన్ తలెత్తడం వల్ల హెపటైటిస్ అనే వ్యాధి వస్తుంది.


దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ వ్యాధి వల్ల మరణాలు కూడ సంభవించవచ్చు. ప్రంపంచ వ్యాప్తంగా 2022 లో 25. 4 కోట్ల మంది హెపటైటిస్-బితో, 5 కోట్ల మంది హెపటైటిస్-సితో బాధపడుతున్నారని తాజా నివేదికలో డబ్ల్యూహెచ్ వో తాజా నివేదికలో వెల్లడించింది.

Also Read: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ లీడర్ హనియే ముగ్గురు కుమారులు మృతి


వైరల్ హెపటైటిస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 3,500 మంది మృత్యువాత పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ వో(WHO) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో 8.3 కోట్ల హెపటైటిస్ బి,సి కేసుల నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన హెపటైటిస్ కేసుల్లో ఇవి 27.5 శాతం, భారత్ లో 2.98 కోట్ల హెపటైటిస్- బి కేసులు , ఇందులో 5 లక్షల మంది హెపటైటిస్- సి ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో హెపటైటిస్ వ్యాధి 11.6 శాతం గా ఉన్నాయి.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×