BigTV English

Itel P55 5G Mobile @ Rs 509: భలే ఆఫర్.. రూ.509కే 5జీ స్మార్ట్‌ఫోన్ దక్కించుకునే ఛాన్స్.. డోంట్ మిస్ ఇట్!

Itel P55 5G Mobile @ Rs 509: భలే ఆఫర్.. రూ.509కే 5జీ స్మార్ట్‌ఫోన్ దక్కించుకునే ఛాన్స్.. డోంట్ మిస్ ఇట్!

Buy itel P55 5G at Rs 509 Only: ప్రస్తుత కాలంలో అంతా 5జీ ట్రెండ్‌ నడుస్తోంది. 5జీ నెట్వర్క్‌తో వేగవంతమైన డేటా స్పీడ్‌ను ఆశ్వాదించవచ్చు. బ్రౌజింగ్ లేకుండా హై క్వాలిటీ వీడియోలను చూడవచ్చు. దీంతో అందరూ 5జీ సపోర్ట్ ఉండే స్మార్ట్‌ఫోన్ పాకెట్‌లో ఉండాలని అనుకుంటున్నారు. అయితే వీటి ధరలు 4జీ ఫోన్లతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటాయి. దీంతో డిస్కౌంట్‌లో 5జీ మొబైల్ వస్తే తీసుకుందామని భావిస్తుంటారు. అయితే ఇటువంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ ఫోన్, ఆ ఆఫర్ తదితర విషయాల గురించి తెలుకోండి.


అమెజాన్ itel P55 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 13,499గా ఉంది. అన్ని ఆఫర్లు ,కూపన్ తగ్గింపుల తర్వాత ఈ ఫోన్‌ను రూ. 9,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలానే రూ. నెలకు రూ. 509 చెల్లించి ఈఎమ్‌ఐ ద్వారా దక్కించుకోవచ్చు. itel T11 in Ear TWS Earbudsను కూడా మొబైల్‌తో ఫ్రీగా పొందొచ్చు.

Also Read: మోటో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. అదిరిపోతున్న కెమెరా!


itel P55 5G Price and Features
itel P55 5G Price and Features

Itel P55 5G ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది 6.6 అంగుళాల ఫుల్ HDప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ డిస్‌ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్,180 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. విశేషమేమిటంటే ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్‌తో వస్తోంది. ఈ చవకైన ఫోన్‌ను మింట్ గ్రీన్ మరియు గెలాక్సీ బ్లూ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్ ఫోన్‌‌లోమల్టీ టాస్కింగ్ కోసం MediaTek Dimension 6080 చిప్‌సెట్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం Mali G57 GPU ఉపయోగించారు.

Itel P55 5G స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 6జీబీ ర్యామ్‌ను అందించినప్పటికీ.. అదనంగా 6 జీబీ వర్చువల్ ర్యామ్ ద్వారా ర్యామ్‌ను 12జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇది కాకుండా.. 128 GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ సహాయంతో 1 TB వరకు విస్తరించవచ్చు.

Also Read: రియల్ మీ నుంచి గేమింగ్ ఫోన్.. రేపే లాంచ్!

కెమెరా కోసం వెనుక వైపు AI లెన్స్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో 5000 mAh బ్యాటరీని ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 3.5mm ఆడియో జాక్, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×