E-Paper
Advertisement

Today Gold Rate: గోల్డ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Today Gold Rate: గోల్డ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Today Gold Rate: దేశీయ మార్కెట్లో గత రెండు, మూడు రోజుల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. శుక్రవారం నమోదు అయిన రేట్ల ప్రకారం బంగారం ధరలు( Gold Rate) తగ్గాయి.  ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం కొనుగోలు చేసేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా రేట్లు స్థిరంగా తగ్గాయి. వెండి రేట్లలో  మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఈరోజు(డిసెంబర్ 6)న 22 క్యారెట్ల తులం బంగారం రూ.250 తగ్గి రూ.71,150 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 270మేర తగ్గి 77,620 వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా (Gold Rate)..
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర( Gold Rate) రూ.71,150కి చేరగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620 వద్ద కొనసాగుతోంది.

గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620 వద్ద ట్రేండింగ్‌లో ఉంది.

Also Read: నామినీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. కొత్తగా అమల్లోకి వచ్చిన బ్యాంకింగ్ రూల్స్ ఇవే!

ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ చూస్తే( Gold Rate)..

ఢిల్లీలో నేటి ధరలు పరిశీలిస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 250 మేర తగ్గి రూ.71,300కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.270 తగ్గి.. రూ.77,770 పలుకుతోంది.

చైన్నై నగరంలో చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 చేరగా. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర( Gold Rate) రూ.71,150 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620 వద్ద ట్రేండింగ్‌లో ఉంది.

ముంబై నగరంలో నేటి ధరలు పరిశీలిస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620 వద్ద కొనసాగుతోంది.

కేరళ, కోల్ కత్తా, పుణెలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620 ఉంది.

వెండి ధరలు(Silver Rate)..
దేశీయ మార్కెట్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర(Silver Rate) రూ. 1,01,000 ఉంది.

ఢిల్లీ, కోల్ కత్తా, బెంగుళూరులో ఈరోజు కిలో వెండి ధర రూ.92,000 వద్ద కొనసాగుతోంది.

 

 

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×