E-Paper
Advertisement

Gold Rate: పసిడి ప్రియులకు బిగ్‌షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే..!

Gold Rate: పసిడి ప్రియులకు బిగ్‌షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే..!
Advertisement

Gold Rate: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అసలు ఈ బంగారం ధరలు నిశ్చల స్థితిలో లేకుండా.. ఒకరోజు పెరిగి.. మరొక రోజు తగ్గుతున్నాయి. ముందుగా ఎంత పెరుగుతున్నాయో అక్కడి వరకు వచ్చి తగ్గుతున్నాయి.. కానీ ఎంత తగ్గిన లక్ష ఇరవై వేల వరకే ఉంటుంది.. కిందకు మాత్రం అస్సలు తగ్గడం లేదు.. రోజు ఇలానే పెరుగుతూ ఉంటే.. ఇంకా బంగారం కొన్నట్లే అని పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. నేడు బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.

నేటి పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,260 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,480 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,900 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,100 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ. 220 పెరిగింది. బంగారం కొనాలని అనుకున్న వాళ్లు కొంచెం ఆలోచించి కొనండి.. ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావడం లేదు కాబ్బటి కొంచెం ఆలోచించండి.

Advertisement

భగ్గుమంటున్న బంగారం ధరలు..
బంగారం ధరలు మళ్లీ పెరిగి పసిడి ప్రియులలో నిరాశ కల్పిస్తుంది. బంగారం ధరలు పెరగడం వల్ల పెట్టుబడిదారులకు ఊరట కలిగిస్తుంది. అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయడం మంచి సంప్రదాయంగా భావిస్తారు. దీంతో ఈ సమయంలో డిమాండ్ గణనీయంగా పెరిగి ధరలు పెరుగుతున్నాయి..

రాష్ట్రంలో బంగారు ధరలు..

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,24,480 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,100 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,100 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,100 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,630 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,14,250 వద్ద ఉంది.

Also Read: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్న ద్రౌపది ముర్ము..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వావ్.. సిల్వర్ ధరలు భారీ కాదు.. అతి భారీగా తగ్గాయి. రికార్డు స్థాయిలో సిల్వర్ ధరలు తగ్గాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే బంగారం ధరలు కూడా ఇలా తగ్గితే బాగుంటుంది కదా అని ప్రజల ప్రశ్నలు.. అయితే గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 1,73,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,61,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.12,000 తగ్గింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,61,000 వద్ద కొనసాగుతోంది. ఎవరైన సిల్వర్ కొనాలనుకుంటే వెంటనే వెళ్లి కొనండి.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు..

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×