Nabha Natesh - Image Credit: Instagram
నభా నటేష్.. అందంలోనే కాదు. ఛాన్స్ ఉంటే అభినయంలో కూడా తన సత్తా చాటగలదు. ఇందుకు ‘డార్లింగ్’ మూవీనే ఉదాహరణ. కానీ, మన దర్శకనిర్మాతలు ఆమె ఒంపుసొంపులను చూసి మాత్రమే కథలు రాసుకుంటున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు చూస్తే.. వాళ్లు చేసేది తప్పు కాదనే అనిపిస్తోంది. అందాల రాజ్యానికి యువరాణిలా భలే ముద్దుగా ఉంది నభా.
Nabha Natesh - Image Credit: Instagram
ప్రస్తుతం నభా నటేష్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘నాగబంధం’.
Nabha Natesh - Image Credit: Instagram
‘నాగబంధం’ మూవీలో నభా నాగిణి పాత్రలో కనిపించనుందని టాక్. విరాట్ కర్ణ, ఐశ్వర్య మేనన్‌లతో నభా స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
Nabha Natesh - Image Credit: Instagram
అలాగే, నిఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘స్వయంభూ’ మూవీలో కూడా నభా నటిస్తోంది.
Nabha Natesh - Image Credit: Instagram
స్వయంభూ పాన్ ఇండియా మూవీ. ఈ మూవీ గానీ హిట్ కొడితే.. బాలీవుడ్‌కు జంపయ్యే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి.
Nabha Natesh - Image Credit: Instagram
కెరీర్ పీక్‌లో ఉన్న టైమ్‌లో నభా నటేష్‌కు ప్రమాదం జరిగింది. తన భుజానికి సర్జరీ కూడా జరిగింది.
Nabha Natesh - Image Credit: Instagram
‘మ్యాస్ట్రో’ మూవీ తర్వాత ఆమె మూడేళ్లు కనిపించలేదు. ‘డార్లింగ్’తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది.
Nabha Natesh - Image Credit: Instagram
మరి ‘నాగబంధం’, ‘స్వయంభూ’ సినిమాలతో హిట్ కొట్టి.. మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పెడుతుందో లేదోచూడాలి.