E-Paper
Advertisement

Suresh Chelluboyina

Editor, Big Tv Live Website suresh@pravasamedia.com

Suresh Cheulluboyina is a Senior Journalist and an all-rounder in the media industry with over 20 years of experience. He has worked with leading media houses like Eenadu, Times Internet's Samayam Telugu, and ABP Desam. He is now working as the Editor of the Big TV Live website, continuing his passionate journey in digital journalism.

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!
22Aపై పొలిటికల్ హీట్.. నిజంగానే భారీ కుట్ర జరిగిందా?
కొండా పవర్ కట్? ఏఐసీసీ కీలక నిర్ణయం?
విజయసాయి ఆరోపణలపై వైసీపీ ఎందుకు మౌనం?
కవిత ఎమోషనల్ ఎటాక్.. తెరవెనుక ఏం జరిగింది?
పవన్ సీఎం డిమాండ్‌తో కొత్త చర్చ.. 15 సీట్ల డిమాండ్‌పై స్పందనేమిటీ?
బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

బీఆరెస్ సోష‌ల్ మీడియాను స‌ర్కార్ త‌ట్టుకోలేక‌పోతున్న‌దా? అది విప‌రీతంగా అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తూ రేవంత్‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌దా? అంటే అవున‌నే అనాల్సి వ‌స్తోంది సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్‌ల‌ను చూసిన త‌రువాత‌. ఇటీవ‌ల ఏ స‌భ జ‌రిగినా బీఆరెస్ సోష‌ల్ మీడియాకు ఓ వార్నింగ్ ఇస్తున్నారాయ‌న‌. తోలు తీస్తానంటున్నారు. మిమ్మ‌ల్ని వ‌దిలేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగులకు వెనక్కి తగ్గని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ వార్నింగుల‌కు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు బీఆరెస్ సోష‌ల్ మీడియా. […]

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

తిరుపతి జిల్లా పుంగనూరులో టీడీపీ ఇన్‌ఛార్జి పదవి కోసం తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట ముదురుతోంది..! ఇప్పటి వరకు వైసీపీతో పోరాడిన టీడీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీలోనే రెండు వర్గాలుగా విడిపోయారు. చల్లా రామచంద్రారెడ్డి కొనసాగింపును వ్యతిరేకిస్తున్న వర్గం.. మధుసూదన్‌ నాయుడును ఇంచార్జిగా కోరుతోంది. ఈ వివాదం చివరకు బహిరంగ ఘర్షణకు దారితీసింది. అసలు చల్లా రామచంద్రారెడ్డి కొనసాగింపుపై ఎందుకు అసంతృప్తి నెల‌కొంది? 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి.. ఎన్నికల తర్వాత […]

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఆగస్టు 26.. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలు..అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. భారీ జలప్రళయానికి వేలాది ఇళ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. చైనా-నేపాల్ సరిహద్దుల్లోని గిరాంగ్ పోర్ట్ కాంప్లెక్స్ సైతం పూర్తిగా ధ్వంసమైంది. ఉవ్వెత్తున దూసుకొచ్చిన బురద నీటి ప్రవాహం..చుట్టుముట్టడంతో అక్కడున్న ఇళ్లన్నీ కూలిపోయాయి. కానీ..గ్రీన్ కలర్‌లో ఉన్న ఈ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడింది. చుట్టూ ఉన్న ఇళ్లు కొట్టుకుపోతుండటంతో ఆ ఇంట్లో ఉన్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వరదను చూస్తుండిపోయారు. అసలు ఆ బిల్డింగ్‌ […]

ప్రభుత్వం నిర్వహించే కైలాస యాత్రకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ‘ప్రైవేట్‌‌’తో పోల్చితే ఏది బెటర్?

ప్రభుత్వం నిర్వహించే కైలాస యాత్రకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ‘ప్రైవేట్‌‌’తో పోల్చితే ఏది బెటర్?

కైలాస మానస సరోవర యాత్రకు ఇప్పుడు ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ ద్వారా కూడా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా నేపాల్-టిబెట్ సరిహద్దులో నెలకొన్న రాకాసి వరద నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించేందుకు యాత్రికులు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నిర్వహించే కైలాస సరోవర యాత్రకు మొగ్గుచూపుతున్నారు. అయితే, చాలామంది ప్రభుత్వం ఈ యాత్ర నిర్వహిస్తుందనే సంగతి తెలీదు. అలాగే ప్రాసెస్ మీద కూడా అవగాహన లేదు. వారి కోసం.. ఈ పూర్తి వివరాలు. ప్రభుత్వమే ఎందుకు? […]

కైలాస పర్వతం.. ఇక్కడన్నీ అంతుచిక్కని మిస్టరీలే? ఇవి తెలిస్తే.. గూస్‌బంప్స్ పక్కా!
బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!
జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

తెలంగాణలో జ‌నసేన త‌న పొలిటిక‌ల్ గ్రాండ్ ఎంట్రీకి గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కీల‌కంగా తీసుకుంటున్న‌దా…? బీజేపీతో పొత్తు లేకుండా ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌డం ద్వారా ఇక్క‌డి యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్ ఎంత ఉందో తెలియ‌జేసేందుకు ఖమ్మం- న‌ల్గొండ‌- వ‌రంగ‌ల్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌తనిస్తుందా? అంటే అవున‌నే చెప్పాలి. అంద‌రికంటే ముందు ఇక్క‌డ అభ్యర్థిని ప్రక‌టించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అప్పుడే కార్య‌రంగంలోకి దిగి గెలుపు వ్యూహాల‌ను ర‌చిస్తుండ‌టం పొలిటిక‌ల్ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. గ‌డ‌ల శ్రీ‌నివాస్ […]

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?
తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

నాగ‌ర్ క‌ర్నూల్‌లో తండ్రీకొడుకుల రాజ‌కీయాల మ‌ధ్య యువ‌త ప‌ట్టింపు లేకుండా పోతోందా? ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ యూత్ క్యాడ‌ర్ నిర్లక్ష్యానికి గుర‌వుతోందా? అందుకే కొంత‌కాలంగా వారంతా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టన‌ట్టుగా వ్యవహరిస్తున్నారా? అంటే.. అవున‌నే ఆన్షర్ వ‌స్తోంది. పార్టీని అధికారంలోకి తేవ‌డానికి నాడు ఉర‌క‌లెత్తిన యువ‌ ఉత్సాహం.. ఇప్పుడు చల్లబడిందంటున్నారు. అస‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లేం జ‌రుగుతోంది..? త‌ను ఎమ్మెల్యేగా కావాల‌నుకున్న ద‌శాబ్దాల క‌లను తన కొడుకు రాజేశ్‌రెడ్డి ద్వారా నెర‌వేర్చుకున్నారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర‌రెడ్డి. ఉన్నత […]

Big Stories

Advertisement
×