E-Paper
Advertisement

Miss World 2024: మిస్‌ వరల్డ్‌-2024గా చెక్‌ రిపబ్లిక్‌ భామ.. క్రిస్టినాకు కిరీటం

Miss World 2024: మిస్‌ వరల్డ్‌-2024గా చెక్‌ రిపబ్లిక్‌ భామ.. క్రిస్టినాకు కిరీటం
Advertisement

Miss World 2024: ముంబై వేదికగా మిస్ వరల్డ్ -2024 పోటీలు ఆసక్తికరంగా సాగాయి. మొత్తం 112 దేశాలకు చెందిన గ్లామర్ క్వీన్స్ మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడ్డారు. చివరికి చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ -2024 గా ఎంపికైంది.

Advertisement

లెబనాన్ చెందిన యాస్మిన్ అజైటౌన్ రెండో స్థానంలో నిలిచింది. ట్రినిడాన్ అండ్ టుబాగో చెందిన అచే అబ్రహాంస్ మూడోస్థానంలో నిలిచింది. బోట్స్ వానా కు చెందిన లీసాగో చోంబోకు నాలుగో స్థానం దక్కింది.మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్ నుంచి కన్నడ యువతి సినీ శెట్టి పోటీ పడ్డారు.

Read More:  మహేశ్ లుక్స్ అదుర్స్‌, హాలీవుడ్‌ హీరోలకి పోటీగా..

Advertisement

ఎన్నో అంచనాల మధ్య మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడిన సినీ శెట్టికి నిరాశే ఎదురైంది. టాప్-4లోనూ ఆమె స్థానం సంపాదించలేకపోయింది. సినీశెట్టికి 8వ స్థానం దక్కింది. మిస్ వరల్డ్ ఫైనల్ కార్యక్రమానికి అతిథిగా నీతా అంబానీ హాజరయ్యారు. ఆమెకు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ పురస్కారం అందుకున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్ జూలియా మోర్లీ ఈ పురస్కారం అందించారు.

Tags

Related News

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

Big Stories

Advertisement
×