E-Paper
Advertisement

Hero Mahesh: మహేశ్ లుక్స్ అదుర్స్‌, హాలీవుడ్‌ హీరోలకి పోటీగా..

Hero Mahesh: మహేశ్ లుక్స్ అదుర్స్‌, హాలీవుడ్‌ హీరోలకి పోటీగా..
Advertisement

Mahesh Looks in Adurs Hollywood Hero Range

Mahesh Looks in Adurs Hollywood Hero Range : సూపర్‌స్టార్ కృష్ణ తనయుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు గ్లామర్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే 40 ఏళ్లు దాటినప్పటికీ కూడా 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ..యూత్‌కి పోటీగా నిలుస్తున్నాడు. తాజాగా..మహేశ్‌ లుక్‌కి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇటీవల ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరుకారం మూవీలో హీరోగా నటించిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటించబోతున్న విషయం కూడా తెలిసిందేగా.. అయితే జక్కన్న సినిమాలో చేయాలనుకునే హీరోలంతా స్టోరీకి తగ్గట్టుగా తమ తమ బాడీ షేమింగ్‌లను ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. ఎందుకంటే జక్కన్న హీరోలను అలా మార్చుకుంటాడు.

Read More: టాలీవుడ్‌లో అప్పటి అందగాడు శోభన్‌బాబు, మరిప్పుడు.?

Advertisement

మహేశ్ బాబు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. దీంతో నిరాశకు గురి అవుతున్న అభిమానులకి సోషల్ మీడియా వేదికగా రోజుకో ఒక ఫోటో షేర్ చేస్తూ మహేశ్ బాబు ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు. ఇటీవల తన మేకోవర్‌ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. అది కూడా విదేశీ ట్రైనర్ సమక్షంలో మహేశ్ శిక్షణ తీసుకున్నాడు. ఈ మూవీ కోసం ఎనిమిది రకాల లుక్‌ టెస్ట్‌లను ఎంపిక చేశారట. ఇందులో ఫైనల్‌గా ఒక దాన్ని ఎంపిక చేయనున్నారట.

గత 3 రోజుల నుంచి మహేశ్‌బాబు రోజుకో ఫోటో షేర్ చేస్తూ..సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన బ్లాక్ సూట్, గాగుల్స్‌తో కనిపించాడు. ఇక నేడు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. చెక్స్ షర్ట్..చెదిరిన జుట్టుతో ఎంతో అందంగా కనిపించాడు. నిజం చెప్పాలంటే హాలీవుడ్ హీరోలకు సైతం ఏ మాత్రం పనికిరారు అనేటట్టుగా మహేష్ బాబు ఉన్నారు. మహేశ్‌బాబు అలా కనిపించడం నిజంగా మన టాలీవుడ్‌కి అదృష్టం అంటుంటే.. మరోవైపు హాలీవుడ్‌ హీరోలకు ధీటుగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×