SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 868 ఉద్యోగాలను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 868
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
రిజిస్ట్రేషన్లకు లాస్ట్ డేట్: మార్చి 31
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్: sbi.co.in