BigTV English

Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. ఇవిగో వీడియో ప్రూఫ్స్

Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. ఇవిగో వీడియో ప్రూఫ్స్


Rashi Singh Breaks Traffic Rules: ఈమధ్య కాలంలో టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరోయిన్లలో నార్త్భామ రాశీ సింగ్ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా యూత్‌, కుర్రకారు.. బ్యూటీ బాగా సుపరిచితం. మధ్య వెండితెరపై కంటే సోషల్మీడియాలోనే రాశీ సింగ్సందడి ఎక్కువైంది. తరచూ గ్లామరస్ఫోటోలు షేర్చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇటీవల భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంతో ఓటీటీ ప్రియులను పలకరించింది. ఆహాలో విడుదలైన సినిమా మంచి విజయం సాధించింది. ఎక్కువ సోషత్మీడియాలో కనిపించే భామ తాజాగా హైదరాబాద్రోడ్డుపై సందడి చేసింది.

హైదరాబాద్ రోడ్లపై హీరోయిన్..


డ్రైవ్కి వెళదాం పదండి అంటూ కారు, బైక్రైడ్చేసింది. హైదరాబాద్మాదాపూర్లోని నిలోఫర్కేఫ్లో చాయ్‌, బన్తింటూ కనిపించింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్చేసింది. ఇందులో రాశీ సింగ్ట్రాఫిక్రూల్స్బ్రేక్ చేసింది. ఫస్ట్ కారులో డ్రైవ్కి వెళ్లిన భామ.. తర్వాత స్కూటీపై వెళ్లింది. ఇక్కడ కారు, స్కూటీ ఫ్రంట్‌‌ మిర్రర్కు తన ఫోన్ని టేప్తో చూట్టేసింది. అంటే మిర్రర్కనబడకుండ.. ఫోన్కెమెరా ఆన్చేసి కారు, బైక్పై పాటలు పాడుతూ డ్రైవ్చేసింది. బ్లాక్అండ్వైట్లో బ్లర్వీడియో షేర్చేసింది. హీరోయిన్రాశీ సింగ్రోడ్డుపై డ్రైవ్చేయడం చూసి అంతా సర్ప్రైజ్అవుతుంటే.. మరికొందరు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్..

స్కూటీ మిర్రర్ఫోన్కట్టి ట్రాఫిక్రూల్స్ఉల్లంఘించిందని, ఆమెకు ట్రాఫిక్పోలీసులు ఫైన్ వేయాలంటూ కామెంట్స్చేస్తున్నారుఇలాంటివి అవసరమా.. సెలబ్రిటీ అయ్యిండి ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటీ? మిమ్మల్ని చూసి మీ ఫాలోవర్స్ ఏం స్ఫూర్తి పొందాలంటూ రాశీ సింగ్కి చివాట్లు పెడుతున్నారు. అంతేకాదు బైక్పై డ్రైవ్చేసేటప్పుడు హెల్మెట్పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్మీడియాలో వైరల్అవుతుందికాగా మొదట ఎయిర్హోస్ట్గా జాబ్చేసిన భామ తర్వాత మెల్లిమెల్లిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అలా జెమ్చిత్రంలో టాలీవుడ్లో అడుగుపెట్టింది.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

తర్వాత పోస్టర్‌, శశి, ప్రేమ్కుమార్‌, ప్రసన్న వదనం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అయితే భామ నటించి చిత్రాల్లో ప్రసన్న వదనం మాత్రమే చెప్పుకొదగ్గ హిట్అందుకుంది. మిగతావన్ని ప్లాప్చిత్రాలే. అయినా కానీ అమ్మడి వరుస ఆఫర్స్క్యూ కడుతున్నాయి. ఫలితాల సంబంధం లేకుండ మూవీ ఆఫర్స్అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంతో ఫ్యాన్స్ని పలకరించింది ముద్దుగుమ్మ. కాగా చిన్నప్పటి నుంచి సీరియల్స్చూస్తు నటి అవ్వాలనే కలలు కన్న రాశీ సింగ్‌ 14 ఏళ్ల వయసులోనే యాడ్లో నటించింది. తర్వాత ఎయిర్హోస్ట్గా చేస్తూ హైదరాబాద్లో నివసించిన ఆమె నటనపై ఇష్టంతో సినీపరిశ్రమలోకి వచ్చింది.

Also Read: Shruti Haasan: ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసినట్టుగా ఇటుక గోడ..

Related News

Coolie & War2 : డబ్బింగ్ సినిమాలకు కూడా టిక్కెట్ హైక్, ఇలా అయితే కష్టమే

Nidhi Agarwal Car Issue : నిధి అగర్వాల్ కారు కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్ ఇదే

Akkineni Nagarjuna : కూలీ సినిమా 100 బాషా లతో సమానం

Shruti Haasan: ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసిన ఇటుక గోడ..

SSMB 29 : బాబు లుక్ అదిరింది, మహేష్ బాబు ఫ్యాన్స్ లో జోష్ నింపిన కార్తికేయ 

Big Stories

×