BigTV English
TSPSC New Chairman Retired DGP Mahender Reddy : TSPSC చైర్మన్‌గా మాజీ డీజీపీ!
Dharani Portal : మీటింగ్ లకు డుమ్మాకొట్టాడుతున్న ఫాల్కన్ ఎస్జీ..
Yogi Adityanath: అనుకున్న చోటే రామాలయం నిర్మించాం! 
Ayodhya Ram Mandir Inauguration Ceremony: రాముడే శాశ్వతం… రాముడే విశ్వం
Ayodhya Ram Mandir Inauguration Ceremony : శ్రీ రాముడు అందరి వాడు
Ayodhya Ram Mandir Inauguration Ceremony :  శ్రీరాముడికి మోడీ సాష్టాంగ నమస్కారం .. 
Ayodhya Ram Mandir : మోదీ చేతులమీదుగా బాల రామునకు ప్రత్యేక హారతి
Ayodhya Ram Mandir : అయోధ్య పై హెలికాఫ్టర్ తో పూల వర్షం 
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ… గర్భగుడిలో మోదీ పూజలు
Ayodhya Bala Rama Pran Pratishta : అయోధ్య బాల రాముని విగ్రహం ఎలా ఉందో మీరేచూడండి..
TS Govt : కొత్తగా ముగ్గురు సలహాదారులు..  కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ..

TS Govt : కొత్తగా ముగ్గురు సలహాదారులు.. కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ..

TS Govt : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నేత హర్కర వేణుగోపాల్‌ను సలహాదారులగా నియమించింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్‌ అలీ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్‌, పౌర సంబంధాల సలహాదారుగా వేణుగోపాల్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

IPAC Survey In YCP Party : వైసీపీ రీ-సర్వే .. క్లారిటీ లేని సీఎం
YS Sharmila : షర్మిలకి కాంగ్రెస్ పగ్గాలు.. జగన్ కి చుక్కలే
BIG Shock to BRS MLA Mallareddy : మల్లారెడ్డి కి బిగ్ షాక్

Big Stories

×