BigTV English

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్లు, రక రకాలుగా ప్రేమ కథలు ఉంటాయి. అయితే కొన్ని ప్రేమ కథలు విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, నాలుగడుగుల అంకుల్, ఆరడుగుల ఆంటీతో లవ్ లో పడటంతో మొదలవుతుంది. ఇక సినిమా రచ్చ రంబోలా చేస్తుంది. కామెడీ, రొమాంటిక్ థీమ్స్ తో ఆడియన్స్ ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘అప్ ఫర్ లవ్’ 2016లో వచ్చిన ఒక ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ సినిమా. లారెంట్ తిరార్డ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జీన్ డుజార్డిన్ (అలెగ్జాండర్), విర్జీనీ ఎఫిరా (డయాన్) హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2016 మే 4న ఫ్రాన్స్‌లో విడుదలైంది. 1 గంట 38 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

డయాన్ ఒక తెలివైన లాయర్, డివోర్స్ తర్వాత సింగిల్‌గా ఉంటుంది. ఒక రోజు ఆమె ఫోన్ పోగొట్టుకుంటుంది. అలెగ్జాండర్ ఒక ఫన్నీ, గుడ్ హార్ట్ ఉన్న ఒక ఆర్కిటెక్ట్. ఆ ఫోన్ ఫైండ్ చేసి ఆమెకు కాల్ చేస్తాడు. వాళ్ళు ఫోన్‌లో మాట్లాడి, బాగా కనెక్ట్ అవుతారు. డయాన్ అతన్ని మీట్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ మీటింగ్‌లో అలెగ్జాండర్ చాలా షార్ట్ (4 అడుగులు) అని తెలుస్తుంది. అతన్ని చూసి డయాన్ షాక్ అవుతుంది. కానీ అతని స్వీట్ నేచర్, హ్యూమర్‌కి అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళు డేటింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇంత పొట్టివాడికి ఆ మ్యాటర్ ఉంటుందా అని ఆమె సంకోచిస్తుంది. కానీ అలెగ్జాండర్ ఆ విషయంలో నేనేం తక్కువ కాదని నిరూపించుకుంటారు. ఆమెను పూర్తిగా సంతోషపెడతాడు. ఇప్పుడు డయాన్, అలెగ్జాండర్ లవ్‌లో పడతారు. అలెగ్జాండర్ డయాన్‌ని స్పెషల్‌గా ట్రీట్ చేస్తాడు.


కానీ డయాన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అలెగ్జాండర్ హైట్ చూసి జోక్స్ వేస్తారు. డయాన్ ఎక్స్ హస్బండ్ కూడా మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు. కానీ అవన్నీ అలెగ్జాండర్‌ని లైట్ తీసుకుంటాడు. డయాన్ మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది. అయినా అలెగ్జాండర్ జోక్స్, లవ్‌, రొమాన్స్ తో ఆమెను హ్యాపీగా ఉంచుతాడు. కథ నడిచే కొద్దీ డయాన్ తన ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటుంది. అలెగ్జాండర్ హైట్ కంటే అతని హార్ట్ ముఖ్యమని డిసైడ్ చేస్తుంది. ఆమె ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ని ఎదిరించి, వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. ఆమె ఎక్స్ హస్బండ్ కూడా ఈ జంటని చూసి జెలస్ అవుతాడు. చివర్లో వాళ్ళు కలిసి హ్యాపీగా ఉంటారు. సొసైటీ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. సినిమా లవ్ అనేది లుక్స్ తో వచ్చేది కాదు, హార్ట్ తో వచ్చేది అనే మెసేజ్‌తో ముగుస్తుంది.

Read Also : ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్ప్పుకోలేదని… ‘వోల్ఫ్’ ఎంట్రీతో ఊహించని టర్న్ … గిలిగింతలు పెట్టే మలయాళ క్రైమ్ కామెడీ

Related News

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

OTT Movie : 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ కు పవర్స్… ఒక్కొక్కడినీ చిత్తుచిత్తుగా కొట్టి తరిమేసే పిల్ల పిశాచాలు… పిల్లలకు పండగే

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

OTT Movie : డ్రగ్స్ మత్తులో దెయ్యాలని పిలిచే మెంటలోడు… కట్ చేస్తే ఒక్కొక్కడికి ఉంటదిరా చారీ

Idli Kottu OTT: ధనుష్ ఇడ్లీకొట్టు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… పెళ్ళాన్ని లేపేయడానికి మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×