E-Paper
Advertisement

Afternoon Napping : ఆరోగ్య సూత్రం.. మధ్యాహ్నం నిద్ర మంచిదేనా?

Afternoon Napping : ఆరోగ్య సూత్రం.. మధ్యాహ్నం నిద్ర మంచిదేనా?
Advertisement
Afternoon Napping

Afternoon Napping : ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడితే తప్ప రోగాల బారి నుంచి తప్పించుకోలేం. ఆరోగ్యవంతుడు సమయానికి తిండి, కంటి నిండా నిద్ర చాలు అనుకుంటాడు. అయితే కొంతమంది మధ్యాహ్నం కునుకు తీసి రాత్రి లేట్‌గా నిద్రపోతుంటారు. మ మధ్యాహ్నం నిద్ర మంచిదా? కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అంతకు మించి వద్దు..
ప్రస్తుతం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి టైం దొరకడమే కష్టంగా ఉంది. దీంతో బాగా అలసిపోయి రాత్రి ఎక్కువగా నిద్ర పోతారు. కానీ కొంతమంది మధ్యాహ్నం ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల అర్ధరాత్రైనా నిద్రపోరు. మధ్యాహ్నం నిద్ర మంచిదే అయినా 2 గంటలకు మించి నిద్రపోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Advertisement

మెదడు చురుగ్గా..
మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.మనిషి చురుకుగా ఉంటాడని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎక్కువసేపు నిద్ర పోయినా నష్టమేనని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మితంగా నిద్రపోవడం ఉత్తమం.

Related News

వంట గిన్నెలు, తవాలపై జిడ్డు మొండిగా ఉందా? సింపుల్‌గా క్లీన్ చేసే చిట్కా ఇదిగో

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

Big Stories

Advertisement
×