E-Paper
Advertisement

Green Tea For Skin: గ్రీన్ టీతో గ్లోయింగ్ స్కిన్.. ఎలాగో తెలుసా ?

Green Tea For Skin: గ్రీన్ టీతో గ్లోయింగ్ స్కిన్.. ఎలాగో తెలుసా ?
Advertisement

Green Tea For Skin: ముఖం అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకోసం రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వీటితో లాభాల కంటే నష్టాలే ఎక్కువ . వీటిని బారిన పడకుండా ఉండాలంటే హోం రెమెసీస్ వాడటం మంచిది వీటితో చర్మం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.

గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీరు వినే ఉంటారు. అంతే కాదు ఇది అనేక చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. వాస్తవానికి, గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముఖ కణాలలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. ఇది చర్మంలో ఆక్సిజన్ మొత్తాన్ని పెంచడం ద్వారా ఛాయను మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీతో చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గ్రీన్ టీని మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. 25 ml కొబ్బరి నూనె, 25 ml బాదం నూనె , 25 ml లావెండర్ నూనె వంటివాటిలో సగం కప్పు గ్రీన్ టీ ఆకులు వేసి నానబెట్టండి. దీనిని కొద్దిసేపటి తర్వాత బ్లెండర్‌లో గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మాయిశ్చరైజర్‌గా ఉపయోగించండి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అంతే కాకుండా ముఖంలోని మచ్చలను తొలగిస్తుంది.

Also Read: ఈ ఫేస్ ప్యాక్స్‌తో మీ అందం రెట్టింపు

Advertisement

కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే గ్రీన్ టీ బ్యాగ్‌లను డార్క్ సర్కిల్స్ ఉన్న చోట అప్లై చేయాలి. దీని వల్ల కళ్ల చుట్టూ ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది. గ్రీన్ టీ బ్యాగ్‌లను ఉపయోగించిన తర్వాత, వాటిని విసిరేయకండి. బదులుగా వాటిని ఫ్రీజర్‌లో ఉంచండి. వీటిని రోజుకు ఒకసారి కళ్ళు, ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచండి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యవంతంగా చేస్తాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

“నాకు అదృష్టం లేదు”.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తమ వైఫల్యాలకు విధిని నిందిస్తారు

మీ వయసు పదేళ్లు తగ్గిపోతుంది.. నిత్యయవ్వన చర్మం కోసం ఈ 7 సూపర్ జ్యూస్‌లు తాగండి

డోపమైన్ కోసం డేటింగ్.. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న జెన్ జీ యువత

పిల్లలు హైట్ పెరగడం లేదా? రోజూ ఈ 5 యోగాసనాలు వేయండి.. ఆగకుండా ఎత్తు పెరుగుతారు

అసలు జ్ఞాన దంతాలతో ఉపయోగం ఉందా? వీటిని ఎప్పుడు తొలగించాలి

ఆ దేశంలో అంతా రివర్స్.. ప్రజలకు కరెంట్ బిల్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఎలాగంటే

నమ్మకానికి మారుపేరు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టాల్లో తోడుగా నిలబడే స్నేహితులు

ఎంత సంపాదించినా పేదరికంలోనే ఉంటారు.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?

Big Stories

Advertisement
×