E-Paper
Advertisement

Joint Pain tips: ఐదు నిమిషాల్లో మోకాలి నొప్పి తగ్గించే ఇంటి చిట్కా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..

Joint Pain tips: ఐదు నిమిషాల్లో మోకాలి నొప్పి తగ్గించే ఇంటి చిట్కా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Advertisement

Joint Pain tips: మన ఇంట్లో ఎంత సాధారణంగా కనిపించే నిమ్మకాయ, నిజానికి ఆరోగ్యం విషయంలో అద్భుతమైన ఔషధంలా పని చేస్తుంది. ముఖ్యంగా మోకాళ్ల నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నవాళ్లకి ఇది ఒక పెద్ద సహాయం. నడవడం కష్టంగా మారే స్థాయికి వెళ్లే మోకాళ్ల నొప్పి, వయసుతో వచ్చినా నొప్పులు, బరువు పెరగడం, పాత గాయాలతో వచ్చిన నొప్పులు, ఎక్కువసేపు నిలబడి పని చేసే వాళ్లకైనా జీవితాన్ని పూర్తిగా స్లో చేస్తుంది. ఒక అడుగు కూడా వేయడానికి భయపడే స్థాయికి చేరినప్పుడు, ఎన్ని మందులు వాడినా వెంటనే రిజల్ట్ కనిపించదు. అలాంటి సమయంలో సింపుల్ హోమ్ రెమెడీ ఏమిటంటే నిమ్మకాయ, ఉప్పు, వాస్లిన్. అవును మీరు విన్నది నిజమే. కానీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదెలా చేయాలి అంటే…

Advertisement

మొదట ఒక నిమ్మకాయ తీసుకోవాలి. దాన్ని మధ్యలో సగానికి కోయాలి. లోపలి భాగం తాజాగా రసంతో ఉండాలి. ఆ సగం నిమ్మకాయ మీద ఒక లేయర్‌గా వాస్లిన్ రాయాలి. వాస్లిన్ ఇలా రాయడం వల్ల నిమ్మరసం స్కిన్‌లో నెమ్మదిగా అందుతుంది. అదే సమయంలో ఉప్పు చిన్న స్పూన్ తీసుకుని, ఆ నిమ్మకాయ మీద అద్దాలి. ఉప్పు రక్తప్రసరణను యాక్టివ్ చేసి, వాపు తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఇప్పుడు అదే నిమ్మకాయను నొప్పి ఉన్న మోకాలి మీద నేరుగా పెట్టాలి.

రీలీఫ్ వెంటనే వస్తుంది

Advertisement

నిమ్మరసం, ఉప్పు, వాస్లిన్ ఇవన్నీ కలిసి మోకాలి స్కిన్‌ ద్వారా లోపలికి పని చేయడం ప్రారంభిస్తాయి. దీన్ని పెట్టిన తర్వాత సుమారు 5 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ సమయంలో కొంచెం తిమ్మిరి లేదా వేడి లాంటిది అనిపించడం నార్మల్. ఎందుకంటే నిమ్మరసం లోపల నరాలను, రక్తప్రసరణను యాక్టివ్ చేస్తుంది. ఈ 5 నిమిషాల తర్వాత నిమ్మకాయ తీసేస్తే, చాలా మందికి వెంటనే ఒక లైట్ రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. అడుగు పెట్టినప్పుడు తేలికగా అనిపిస్తుంది. నడిచేటప్పుడు వచ్చే  నొప్పులు తగ్గిపోతాయి. ఇది ఒక రోజు చేసిన వెంటనే తగ్గదు, రెండు మూడు రోజులు కంటిన్యూ చేస్తే రిజల్ట్ ఇంకా బాగుంటుంది. ఉదయం లేదా రాత్రి చేయడం బెస్ట్.

Also Read: Goa Tour: కేవలం 13వేలలో సముద్రం మధ్యలో విహారయాత్ర.. గోవా క్రూయిజ్ ప్యాకేజ్ బుకింగ్స్ స్టార్ట్

ఎందుకు ఇది పని చేస్తుంది అంటే

నిమ్మకాయలో విటమిన్ C, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఉప్పు వాపు తగ్గిస్తుంది, రక్తప్రసరణ పెంచుతుంది. వాస్లిన్ స్కిన్ పొరను మూయిస్తుంది, అందువల్ల నిమ్మరసం లోపల ఎక్కువసేపు పనిచేస్తుంది. మోకాలి దగ్గర ఉన్న నరాలు, కండరాలు ఈ ఉష్ణాన్ని తీసుకుని రిలాక్స్ అవుతాయి. మోకాలి నొప్పికి వెంటనే మందులు కాకుండా, ముందుగా నేచురల్ విధానాలు ట్రై చేయమని. ఇలాంటి చిన్న ఉపాయాలు, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే చికిత్సలు, శరీరానికి ఏ హాని లేకుండా ఉపయోగపడతాయి.

తప్పకుండా గమనించాల్సిన విషయం

దీనివల్ల వచ్చే రిలీఫ్ తాత్కాలికం కూడా కావచ్చు. నొప్పి ఎక్కువగా, వాపు ఎక్కువగా, నడవలేని స్థాయిలో ఉంటే, డాక్టర్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. కానీ రోజువారీ నొప్పులు, కండరాల పట్టేసే సమస్యలు, స్ట్రెస్‌ వల్ల వచ్చే మోకాలి నొప్పులకు ఇది చాలా మందికి ఉపయోగపడిన చికిత్స. ఈ రోజు రాత్రి ప్రయత్నించి చూడండి. ఒకసారి చేసిన తర్వాతే తేడా తెలుస్తుంది. నొప్పికి కొంచెం రిలీఫ్ అంటే జీవితం ఎంత సులభంగా అనిపిస్తుందో తెలుసుకుంటారు.  ఇది కేవలం కొన్ని నిమిషాల్లో రీలీఫ్ ఇస్తుందని చాలా మంది అనుభవించారు. మీ ఇంట్లో ఉన్న సాధారణ వస్తువులతో ఈ చిన్న ఉపాయం చేస్తే, మోకాళ్ల నొప్పి తగ్గటానికి సహాయపడుతుంది.

Related News

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

Big Stories

Advertisement
×